Pawan Kalyan : రోజా, విడ‌ద‌ల ర‌జ‌నీకి త‌న‌దైన శైలిలో గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; జనసేన అధినేత పవన్ కళ్యాణ్&period;&period; తన వారాహి విజయ యాత్రలో ఆస‌క్తిక‌రంగా మాట్లాడుతున్నారు&period; రీసెంట్‌గా తాము అధికారంలోకి వస్తే&comma; ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని అన్నారు&period; వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు&period; వారి మాటల్లో నిజం లేదు&period; సంక్షేమ పథకాలు నిలిపివేసే ఆలోచన జనసేన &&num;8211&semi; తెలుగుదేశం కూటమికి లేదు&period; వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికి మరింత అదనంగా జోడించి ఇవ్వాలనే దానికి కట్టుబడి ఉన్నాం&period; జగన్ ప్రజలంతా కట్టిన పన్నులతో&comma; చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు&period; అధికారంలో లేని సమయంలోనే ఆపదలో ఉన్న ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలబడ్డాను&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ‌కీయంలో à°ª‌ట్టు విడుపు ఉండ‌దు&period; వైసీఆర్ కి కూడా à°ª‌ట్టు విడుపు ఉంది&period; జ‌గ‌న్‌కి లేదు&period; వైసీపీ నాయ‌కుల‌కి సూచ‌à°¨‌&period; మీ వాడికి పిచ్చ ఉంది&period; రోజా&comma; విడద‌à°² à°°‌జ‌నీ జాగ్ర‌త్త‌గా ఉండండి&period; ఏదో రోజు నా à°¦‌గ్గ‌à°°‌కి à°µ‌స్తారు&period; మేమే à°°‌క్షించాలి&period; ఆ రోజు à°¤‌ప్పు జ‌రిగింది అన్న అంటే క‌ష్టం&period; నేను మాన‌à°µ‌త్వంతో నేనే à°¦‌గ్గ‌à°°‌కు తీసుకోవాలి&period; జాగ్ర‌త్త‌గా మాట్లాడండి&period; దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసిన వారికి వైసీపీ దండలు వేస్తోంది&period; వారికి పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దపీట వేస్తోంది&period; ఎస్సీ&comma; ఎస్టీ వర్గాల భద్రత&comma; అభ్యున్నతి కోసం ఉపయోగించాల్సిన ఎస్సీ&comma; ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ నాయకులు సొంత ప్రయోజనాలకు ఉపయోగిస్తూ సామాన్యులను ఇబ్బందిపెడుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20401" aria-describedby&equals;"caption-attachment-20401" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20401 size-full" title&equals;"Pawan Kalyan &colon; రోజా&comma; విడ‌à°¦‌à°² à°°‌జ‌నీకి à°¤‌à°¨‌దైన శైలిలో గ‌ట్టిగా ఇచ్చి à°ª‌డేసిన à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;pawan-kalyan-2&period;jpg" alt&equals;"Pawan Kalyan comments on roja and vidadala rajani " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20401" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌తంలో చంద్రబాబుకు మద్దతుగా రజనీకాంత్ వ్యాఖ్యలు చేసినప్పుడు వైసీపీ నేతలు ఆయన్ను ఎలా టార్గెట్ చేశారన్నది గుర్తుచేసిన పవన్ కళ్యాణ్&period;&period; ఇప్పుడు కూడా టాలీవుడ్ లో ఎవరైనా స్పందిస్తే అలాగే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు&period; మరోవైపు టాలీవుడ్ సహజ వైఖరిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; సినిమా పరిశ్రమ చాలా బలహీనమైందని పవన్ తెలిపారు&period; అక్కడ కూడా రాజకీయంగా ఎప్పటినుంచో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయన్నారు&period; ఎవరికి వారు రాజకీయంగా పలు పార్టీలకు మద్దతుగా ఉండేవారన్నారు&period; ఎన్టీఆర్ వంటి వారు సీఎంగా ఉండగానే ఆయనపై ఎన్నో సినిమాలు తీసిన విషయాన్ని గుర్తుచేశారు&period; కానీ ఎన్టీఆర్ వారిని టార్గెట్ చేయలేదు&period; కాని ఇప్పుడు ఆ à°ª‌రిస్థితి లేద‌ని à°ª‌à°µ‌న్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"R6qu3sjORsA" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago