Ram Gopal Varma : ప‌వ‌న్ 3 పెళ్లిళ్ల‌ల‌పై వ‌ర్మ సినిమా..? టైటిల్ ప్యాకేజీ స్టార్‌..? వైసీపీ స‌హ‌కారంతోనే..? అందుక‌నే జ‌గ‌న్‌తో మీటింగ్ అట‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ram Gopal Varma &colon; ఈమ‌ధ్య కాలంలో జ‌à°¨‌సేన అధినేత‌&comma; à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్‌కు&comma; వైసీపీ నేత‌à°²‌కు à°®‌ధ్య à°ª‌చ్చ‌గ‌డ్డి వేస్తే à°­‌గ్గుమ‌నేంత యుద్ధ వాతావ‌à°°‌ణం నెల‌కొంది&period; à°ª‌à°µ‌న్ ఒక మీటింగ్ లో చెప్పు చూపించి మాట్లాడిన‌ప్ప‌టి నుంచి ఇరు à°µ‌ర్గాల à°®‌ధ్య వైరం à°®‌రింత పెరిగింది&period; ఈ క్ర‌మంలోనే రోజూ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం&comma; బూతులు తిట్టుకోవ‌డం చేస్తున్నారు&period; అయితే ఇది చాల‌à°¦‌న్న‌ట్లు à°®‌రొక వార్త ఫిలింన‌గ‌ర్ à°¸‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది&period; త్వ‌à°°‌లోనే ప్ర‌ముఖ à°¦‌ర్శ‌కుడు రామ్ గోపాల్ à°µ‌ర్మ‌&period;&period; à°ª‌à°µ‌న్ 3 పెళ్లిళ్ల‌పై సినిమా తీయ‌నున్నార‌ని ఒక వార్త వైర‌ల్ అవుతోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గతంలో à°µ‌ర్మ à°²‌క్ష్మీస్ ఎన్‌టీఆర్‌&comma; అమ్మ రాజ్యంలో క‌à°¡‌à°ª రెడ్లు వంటి సినిమాల‌ను తీసి వైసీపీకి à°ª‌రోక్షంగా à°¸‌à°¹‌కారం అందించారు&period; మొద‌టి నుంచి à°µ‌ర్మ వైసీపీకి à°®‌ద్ధ‌తుగానే ఉన్నారు&period; ఈ క్ర‌మంలోనే 2019 ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి à°µ‌ర్మను ఆహ్వానించారు&period; అయితే తాజాగా అందుతున్న à°¸‌మాచారం ప్ర‌కారం à°µ‌ర్మ త్వ‌à°°‌లోనే సీఎం జ‌గ‌న్‌తో à°¸‌మావేశం కానున్న‌ట్లు తెలుస్తోంది&period; ఈ క్ర‌మంలోనే à°µ‌ర్మ త్వ‌à°°‌లో à°ª‌à°µ‌న్ 3 పెళ్లిళ్ల‌పై సినిమా తీస్తార‌ని&period;&period; అందుకు వైసీపీయే పూర్తిగా వెనుక ఉండి à°¨‌డిపించ‌బోతుంద‌ని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4763" aria-describedby&equals;"caption-attachment-4763" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4763 size-full" title&equals;"Ram Gopal Varma &colon; à°ª‌à°µ‌న్ 3 పెళ్లిళ్ల‌à°²‌పై à°µ‌ర్మ సినిమా&period;&period;&quest; టైటిల్ ప్యాకేజీ స్టార్‌&period;&period;&quest; వైసీపీ à°¸‌à°¹‌కారంతోనే&period;&period;&quest; అందుక‌నే జ‌గ‌న్‌తో మీటింగ్ అట‌&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;ram-gopal-varma&period;jpg" alt&equals;"Ram Gopal Varma reportedly planning on film pawan kalyan 3 marriages " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4763" class&equals;"wp-caption-text">Ram Gopal Varma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°µ‌ర్మ à°ª‌à°µ‌న్‌పై తీయ‌బోయే సినిమాకు ప్యాకేజీ స్టార్ అనే టైటిల్ ను పెడుతున్నార‌ట‌&period; ఈ క్ర‌మంలోనే à°ª‌à°µ‌న్ ఇమేజ్‌ను పూర్తిగా దెబ్బ తీసేందుకు&period;&period; ఈ మూవీని నిర్మిస్తార‌ని అంటున్నారు&period; అలాగే 2024 ఎన్నిక‌లక ముందు రిలీజ్ అయ్యేలా ఈ మూవీని తీయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది&period; అయితే ప్ర‌స్తుతానికి ఇదంతా వైర‌ల్ అవుతున్న à°¸‌మాచార‌మే&period; ఇందులో నిజ‌మెంత ఉంది &quest; అన్న‌ది తెలియాల్సి ఉంది&period; కానీ గ‌తంలో à°µ‌ర్మ ఇలాంటి వివాదాస్ప‌à°¦ చిత్రాలు తీశారు క‌నుక‌&period;&period; ఈ చిత్రం కూడా తీస్తార‌ని చెప్ప‌డంలో సందేహం లేదు&period; కానీ ఈ మూవీని తీస్తారా&period;&period; లేదా&period;&period; అనేదే డౌట్‌&period; à°®‌à°°à°¿ ఇందుకు జ‌à°¨‌సేన ఎలా స్పందిస్తుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago