Daggubati Rana And Nitin : తండ్రులు కాబోతున్న ఇద్ద‌రు హీరోలు.. వారెవ‌రంటే..?

Daggubati Rana And Nitin : క‌రోనా స‌మ‌యంలో కొద్ది మంది స‌మ‌క్షంలో టాలీవుడ్ యువ హీరోలు నితిన్, రానా తాము ప్రేమించ వారిని పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. నితిన్.. నాగర్ కర్నూల్ కి చెందిన డాక్టర్ సంపత్ కుమార్.. డాక్టర్ నూర్జహాన్ దంపతుల కుమార్తె అయిన డాక్టర్ శాలినితో దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నాడు. ఎట్టకేలకు 2020లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే శాలిని గర్భం దాల్చిందని త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. కొంద‌రు అభిమానులు సోషల్ మీడియా వేదికగా నితిన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక రానా విష‌యానికి వ‌స్తే మ‌నోడు కూడా క‌రోనా టైంలోనే పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది ఆగస్ట్ 8న రానా, మిహిక బజాజ్‌ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. లేటెస్ట్ నెట్టింట వినిపిస్తోన్న సమాచారం మేరకు రానా, మిహిక తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయం తెలిసి ద‌గ్గుబాటి అభిమానులు ఆనందం చెందుతున్నారు. రానాకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. బాహుబలి, భీమ్లా నాయక్ వంటి సినిమల్లో ప్రతినాయకుడి పాత్రలో కూడా రానా అద్భుతంగా నటించాడు. రానా ఇటీవలే విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నక్సలైట్‌గా కూడా రానా నటన సూపర్ గా ఉంది.

Daggubati Rana And Nitin are going to become fathers
Daggubati Rana And Nitin

ఆ మ‌ధ్య మిహీకాకి రానాకి మధ్య గొడవ జరిగిందంటూ ప్రచారాలు మొదలయ్యాయి. రానా సోషల్ మీడియా నుంచి బయటకు రావడానికి అదే కారణమని, అచ్చం సమంత లాగే ఆయన కూడా మెల్లగా మిహికాతో విడిపోనున్నాడ‌ని పుకార్లు షికారు చేశాయి. కాని ఈ జంట త‌మ‌పై వ‌చ్చే రూమ‌ర్స్‌కి చెక్ పెట్టేశారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియాస్టార్ .. బాబాయ్ వెంకటేష్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో రానా బాబాయ్, టాలీవు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా భాగమవుతుండటం విశేషం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago