ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి వెన్నుపోటు.. రామ్ గోపాల్ వ‌ర్మ పోస్టుపై ఫ్యాన్స్ మండిపాటు..

<p style&equals;"text-align&colon; justify&semi;">సంచ‌à°²‌à°¨ à°¦‌ర్శ‌కుడు రామ్ గోపాల్ à°µ‌ర్మ నిత్యం ఏదో à°°‌కంగా వివాదాల‌లో నిలుస్తూ ఉంటార‌నే విష‌యం తెలిసిందే&period; ఆయ‌à°¨ మెగా ఫ్యామిలీపై ఏదో ఒక కాంట్ర‌à°µ‌ర్షియ‌ల్ కామెంట్ చేస్తూనే ఉంటాడు&period; అయితే మెగా ఫ్యామిలీలో à°ª‌à°µ‌న్‌పై ఎక్కువ కాంట్రవ‌ర్షియ‌ల్ కామెంట్స్ చేసే ఆర్జీవి తాజాగా à°ª‌à°µ‌న్‌కి నాదెండ్ల à°®‌నోహ‌ర్ వెన్నుపోటు పొడుస్తాడు అని చెప్పి సంచల‌à°¨ కామెంట్స్ చేశారు&period; జనసేనాని పవన్ కళ్యాణ్&comma; అదే పార్టీలో కీలక నేత నాదెండ్ల మనోహర్ ఇద్దరు ఎంత మంచి సన్నిహితునేది అందరికీ తెలిసిన విషయమే&period; అయితే&period;&period; నమ్మినవాడే నట్టేట ముంచుతాడు అనే సామెత ఎప్పటి నుంచో వాడుకలో ఉంది&period; ఆ సామెత ప్రకారమే రాజకీయాలు సాగుతున్నాయని ఫిలాసఫీ చెప్తున్నాడు డైరెక్టర్ రాం గోపాల్ వర్మ&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ&period; వెన్నుపోటు అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చాడు&period; ఇప్పటికే&period;&period; ఎన్టీఆర్ జీవిత చరిత్ర తీస్తానంటూ మొదలుపెట్టి పెద్దాయనకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారన్న తనదైన కోణం సినిమా తీసి బయటికి వదిలాడు&period; ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు కూడా అలాంటి వెన్నుపోటే జరగబోతోందని జోస్యం చెప్తున్నాడు&period; ఆనాడు జూలియస్ సీజర్‌ను బ్రూటస్&comma; ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్‌ని నాదెండ్ల భాస్కర్ రావు&comma; అటు పిమ్మట మళ్లీ ఎన్టీఆర్‌నే నారా చంద్రబాబు నాయుడు ఎలా అయితే వెన్నుపోటు పొడిచారో&period;&period; ఇప్పుడు కూడా జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కూడా ఆయన పక్కనే ఉంటున్న నాందెండ్ల మనోహర్&comma; నారా చంద్రబాబు నాయుడు&period;&period; ఇద్దరు కలిసి వెన్నుపోటు పొడుస్తారని జోస్యం చెప్తున్నాడు ఆర్జీవి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9568 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;pawan-kalyan-ram-gopal-varma&period;jpg" alt&equals;"ram gopal varma again controversial post on pawan kalyan " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విషయాన్ని తనకు రాత్రి పూట కలలో ఏకంగా దేవుడే కనిపించి చెప్పాడట&period; ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్ చేశాడు&period; ఈ ట్వీట్ చూసిన జ‌నసైనికులు ఆర్జీవిని ఏకిపారేస్తున్నారు&period; ఓసారి దేవుడే లేడని మాట్లాడుతావు&period;&period; మళ్లీ ఆ దేవుడే కలలోకి వచ్చి చెప్పాడంటావు&period;&period; ఏంది సామీ ఇది&period;&period; వొడ్కాలో నీళ్లు తగ్గాయేమో చూసుకో అంటూ అతనికి తెగ కౌంట‌ర్స్ ఇచ్చేస్తున్నారు&period; ఎవ‌రెన్ని తిట్టిన ఆయ‌à°¨ పంథా మార‌దంటూ కొంద‌రు చెప్పుకొస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago