Ram Charan Shirt Price : బ‌ర్త్ డే రోజు స్టైలిష్ ష‌ర్ట్ ధ‌రించిన రామ్ చ‌ర‌ణ్‌.. రేటు తెలిస్తే బిత్త‌రపోవ‌ల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ram Charan Shirt Price &colon; మెగా à°ª‌à°µ‌ర్ స్టార్ నుండి గ్లోబ‌ల్ స్టార్‌గా మారాడు రామ్ చ‌à°°‌ణ్‌&period;&period; ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయ‌à°¨ క్రేజ్ పీక్స్ కి వెళ్లింది&period; గ్లోబల్ స్టార్ ఇమేజ్ పొందిన చరణ్‌కు ఈ సారి పుట్టినరోజు స్పెషల్ అనే చెప్పొచ్చు&period; ఈ మేరకు మెగా ఫ్యాన్స్&comma; పలువురు సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా తనకు విషెస్ తెలిపారు&period; ఇక సోమవారం సాయంత్రం కొంతమంది స్టార్ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేశాడు చరణ్&period; ఈ వేడుకలకు దర్శక దిగ్గజం రాజమౌళి ఫ్యామిలీ&comma; మంచు లక్ష్మి&comma; మనోజ్ సహా విజయ్ దేవరకొండ&comma; సిద్ధు జొన్నలగడ్డ&comma; నిఖిల్ తదితరులు హాజరై తెగ సంద‌à°¡à°¿ చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¬‌ర్త్ డే వేడుక‌లో రామ్ చరణ్ ధరించిన అవుట్‌ఫిట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి వైవీస్ సెయింట్ లారెంట్ బ్రాండ్‌కు చెందిన ఈ షర్ట్ ఆర్గానిక్ సిల్క్‌తో తయారు చేయబడ‌గా&comma; బ్లాక్-థ్రెడ్ ఎంబ్రాయిడరీతో సెల్ఫ్-డిజైన్‌‌ కలిగి ఉండి మెరిసిపోతూ ఉంది&period; ప్రస్తుతం దీని à°§à°° దాదాపు &dollar;1550&period; అంటే ఇండియన్ కరెన్సీలో రూ&period;80&comma;961 అని తెలుస్తోంది&period; ఇక ఈ కాస్ట్ చూసి అభిమానులు&period;&period; వామ్మో అనుకుంటున్నారు&period; &OpenCurlyQuote;ఇదే డబ్బులు పెడితే ఓ పదిపదిహేనేళ్ల పాటు షర్ట్స్ కొనుక్కోవచ్చు’ అని కామెంట్స్ పెడుతున్నారు&period; అయితే చరణ్ దీన్ని ధరించిన విధానంతో మరింత క్లాస్‌ లుక్ సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11921" aria-describedby&equals;"caption-attachment-11921" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11921 size-full" title&equals;"Ram Charan Shirt Price &colon; à°¬‌ర్త్ డే రోజు స్టైలిష్ à°·‌ర్ట్ à°§‌రించిన రామ్ చ‌à°°‌ణ్‌&period;&period; రేటు తెలిస్తే బిత్త‌రపోవ‌ల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;ram-charan-shirt-price&period;jpg" alt&equals;"Ram Charan Shirt Price you will be surprised to know " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11921" class&equals;"wp-caption-text">Ram Charan Shirt Price<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామ్ చ‌à°°‌ణ్ కొద్ది రోజుల క్రితం ఆస్కార్ వేడుక‌à°² కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే&period; ఈ సమయంలోనే వీరి షాపింగ్ పిక్స్ వైరల్ నెట్టింట వైరల్ కాగా&period;&period; అప్పుడే చరణ్ కోసం ఉపాసన ఈ షర్ట్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది&period; ఇక రామ్ చ‌à°°‌ణ్ త్వ‌à°°‌లో తండ్రి కాబోతున్నాడు&period; ఇటీవ‌à°² కాలంలో రామ్ చ‌à°°‌ణ్‌కి అన్ని గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి&period; ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న RC15 టైటిల్‌&comma; ఫస్ట్ లుక్‌ను బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసింది మూవీ టీమ్&period; ఈ చిత్రానికి &OpenCurlyQuote;గేమ్ చేంజర్’ టైటిల్ ఫిక్స్ చేశారు&period; కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా&period;&period; థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago