Naga Chaitanya : లండ‌న్‌లో అడ్డంగా బుక్ అయిన నాగ చైత‌న్య‌, శోభిత‌.. ఇప్పుడేమంటారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Naga Chaitanya &colon; ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న à°¸‌మంత‌- నాగ చైత‌న్య ఊహించ‌ని కార‌ణాల à°µ‌à°²‌à°¨ విడిపోయిన విష‌యం తెలిసిందే&period; విడాకుల à°¤‌ర్వాత ఎవ‌à°°à°¿ దారులు వారివిగా మారాయి&period; అయితే à°¸‌మంత‌తో నాగ చైత‌న్య విడాకులు తీసుకున్నాక ఎక్కువ మంది సమంత మీద నెగిటివ్ వార్తలు పుట్టించారు&period; దీంతో సమంత ఈ వార్తలపై పలుమార్లు సీరియస్ అయింది&period; సమంతకి సంబంధించిన వాళ్ళు కూడా చైతు సమంత విడాకుల వార్తలపై సీరియస్ అయ్యారు&period; విడిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటూ బిజీ అయ్యారు&period; విడాకుల à°¤‌ర్వాత చైతూ సైలెంట్ కాగా&comma; à°¸‌మంత మాత్రం డిప్రెష‌న్‌లోకి వెళ్లింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని నెలల క్రితం నుండి నాగ చైతన్య మాత్రం నటి శోభితతో డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వినిపించాయి&period; వీరిద్దరూ కలిసిన ఫొటో కూడా బయటకు రాలేదు&comma; కలిసి ప్రాజెక్టు కూడా చేయలేదు కానీ వీరిద్దరూ ప్రేమ&comma;డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి&period; అయితే ఈ వార్తలపై చైతు స్పందించకపోయినా శోభిత మాత్రం ఇండైరెక్ట్ గా ఇవన్నీ ఫేక్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది&period; మొన్నామధ్య నాగ చైతన్య&comma; శోభిత కలసి విదేశాల్లో షాపింగ్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా&comma; అది మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని తేలింది&period; దీనిపై నాగ చైతన్య గానీ&comma; శోభిత గానీ స్పందించలేదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11915" aria-describedby&equals;"caption-attachment-11915" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11915 size-full" title&equals;"Naga Chaitanya &colon; లండ‌న్‌లో అడ్డంగా బుక్ అయిన నాగ చైత‌న్య‌&comma; శోభిత‌&period;&period; ఇప్పుడేమంటారు&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;nagachaitanya-sobhita&period;jpg" alt&equals;"Naga Chaitanya and sobita dhulipala seen in london photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11915" class&equals;"wp-caption-text">Naga Chaitanya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా నాగచైతన్య&comma; శోభిత కలసి లండన్ లో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది&period; దీంతో వీరి డేటింగ్ మేటర్ మళ్లీ తెరపైకి వచ్చింది&period; వీరిద్దరూ కలసి లండన్ లో జమావర్‌ లో డిన్నర్ డేట్‌ కు వెళ్లిన ఫోటో అది&period; అక్కడ చెఫ్ సురేందర్ మోహన్ నాగ చైతన్యతో ఫోటో దిగారు&period; సురేందర్ ఆ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు&period; ఈ ఫోటో బ్యాగ్రౌండ్ లో టేబుల్ వద్ద శోభిత కూర్చున్నట్టు కనిపిస్తోంది&period; దీంతో ఈ ఫోటో కాస్తా వైరల్ అవుతోంది&period; ఇది చూసిన నెటిజన్స్ ఆమె శోభితానే అని కన్ఫర్మ్ చేస్తున్నారు&period; ఇద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని త్వ‌à°°‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌డం ఖాయ‌à°®‌ని చెప్పేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago