Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 2020 డిసెంబర్‌లో చైతన్య జొన్నలగడ్డని వివాహం పెళ్లి చేసుకున్న నిహారిక అప్పటినుంచి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే అనూహ్యంగా వీళ్లిద్దరి డివోర్స్ ఇష్యూ తెరపైకి వచ్చింది. దీనికితోడు సోషల్ మీడియా మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరు ఒకనొకరు అన్ ఫాలో చేసుకోవడం పలు అనుమానాలు లేవనెత్తింది. వీరి విడాకుల వార్తలు గత ఆరు నెలల నుండి వస్తున్నప్పటికీ ఇటీవల జొన్నలగడ్డ చైతన్య నిహారిక కి సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతా నుండి తొలగించడంతో ఈ వార్తలకు క్లారిటీ వచ్చినట్లు అయింది.
నిహారికతో దిగిన ఒక్క ఫొటో కూడా ఇప్పుడు చైతన్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో లేదు. దీంతో నిహారిక- చైతన్య మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని, అందుకే చైతన్య ఇలా పెళ్లి ఫొటోస్ డిలీట్ చేశారనే టాక్ షురూ అయింది. త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. దీనిపై ఎవరు స్పందించడం లేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక ఆ మధ్య జిమ్ ఫోటోస్ పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో నెగెటివిటి ఏర్పడింది. అత్తగారింటికి వెళ్లినప్పటి నుండి నిహారికకి కొన్ని సమస్యలు ఉత్పన్నం అయినట్టు తెలుస్తుంది.
నిహారికకి ఇప్పటికీ సినిమాల్లో నటించడం అంటే ఇషంగా ఉన్నా కూడా అత్త ఫ్యామిలీకి ఇష్టం లేక నిర్మాతగా సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. అయితే నిహారికకు సినిమా పై అంత ఇంట్రెస్ట్ ఉంటె తన భర్త, అత్తింటివాళ్ళు మరీ అన్నీ కండీషన్స్ పెట్టకపోవచ్చు. చేసుకునేటప్పుడు అన్నీ అడిగి ఉంటారు కదా, ఆమెను సినిమా రంగం నుంచి ఆమెను దూరం చేస్తే ఎలా? అత్తగారింట నిహారికకి ఇబ్బందులు ఉన్నాయని వస్తున్నవార్తలలో నిజం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…