Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Naga Chaitanya : లండ‌న్‌లో అడ్డంగా బుక్ అయిన నాగ చైత‌న్య‌, శోభిత‌.. ఇప్పుడేమంటారు..?

Shreyan Ch by Shreyan Ch
March 29, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Naga Chaitanya : ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌మంత‌- నాగ చైత‌న్య ఊహించ‌ని కార‌ణాల వ‌ల‌న విడిపోయిన విష‌యం తెలిసిందే. విడాకుల త‌ర్వాత ఎవ‌రి దారులు వారివిగా మారాయి. అయితే స‌మంత‌తో నాగ చైత‌న్య విడాకులు తీసుకున్నాక ఎక్కువ మంది సమంత మీద నెగిటివ్ వార్తలు పుట్టించారు. దీంతో సమంత ఈ వార్తలపై పలుమార్లు సీరియస్ అయింది. సమంతకి సంబంధించిన వాళ్ళు కూడా చైతు సమంత విడాకుల వార్తలపై సీరియస్ అయ్యారు. విడిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటూ బిజీ అయ్యారు. విడాకుల త‌ర్వాత చైతూ సైలెంట్ కాగా, స‌మంత మాత్రం డిప్రెష‌న్‌లోకి వెళ్లింది.

కొన్ని నెలల క్రితం నుండి నాగ చైతన్య మాత్రం నటి శోభితతో డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ కలిసిన ఫొటో కూడా బయటకు రాలేదు, కలిసి ప్రాజెక్టు కూడా చేయలేదు కానీ వీరిద్దరూ ప్రేమ,డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చైతు స్పందించకపోయినా శోభిత మాత్రం ఇండైరెక్ట్ గా ఇవన్నీ ఫేక్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. మొన్నామధ్య నాగ చైతన్య, శోభిత కలసి విదేశాల్లో షాపింగ్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా, అది మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని తేలింది. దీనిపై నాగ చైతన్య గానీ, శోభిత గానీ స్పందించలేదు.

Naga Chaitanya and sobita dhulipala seen in london photo viral
Naga Chaitanya

తాజాగా నాగచైతన్య, శోభిత కలసి లండన్ లో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో వీరి డేటింగ్ మేటర్ మళ్లీ తెరపైకి వచ్చింది. వీరిద్దరూ కలసి లండన్ లో జమావర్‌ లో డిన్నర్ డేట్‌ కు వెళ్లిన ఫోటో అది. అక్కడ చెఫ్ సురేందర్ మోహన్ నాగ చైతన్యతో ఫోటో దిగారు. సురేందర్ ఆ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటో బ్యాగ్రౌండ్ లో టేబుల్ వద్ద శోభిత కూర్చున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటో కాస్తా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె శోభితానే అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌డం ఖాయ‌మ‌ని చెప్పేస్తున్నారు.

Tags: Naga ChaitanyaSobhita Dhulipala
Previous Post

Nagababu : నిహారిక జీవితం నాశ‌నం అవుతున్నా.. నాగ‌బాబు స్పందించ‌డం లేదా..?

Next Post

Ram Charan Shirt Price : బ‌ర్త్ డే రోజు స్టైలిష్ ష‌ర్ట్ ధ‌రించిన రామ్ చ‌ర‌ణ్‌.. రేటు తెలిస్తే బిత్త‌రపోవ‌ల్సిందే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.