Ram Charan : తండ్రి అయ్యాక మరింత స్మార్ట్‌గా మారిన రామ్ చ‌ర‌ణ్.. అమ్మాయిలు ఫిదా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ram Charan &colon; మెగా à°ª‌వర్ స్టార్ రామ్ చ‌à°°‌ణ్ ఇటీవ‌à°² తండ్రి ప్ర‌మోష‌న్ అందుకున్న విష‌యం తెలిసిందే&period; ఉపాస‌à°¨ గ‌ర్భ‌à°µ‌తి అయిన‌ప్ప‌టి నుండి పాప పుట్టే వర‌కు ఇంటి à°ª‌ట్టునే ఉన్న రామ్ చ‌à°°‌ణ్ ఇటీవ‌à°² తిరిగి సెట్స్ లో అడుగు పెట్టాడు&period;ప్ర‌స్తుతం రామ్ చ‌à°°‌ణ్‌&period;&period; శంక‌ర్ à°¦‌ర్శ‌క‌త్వంలో మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే&period; ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ à°¶‌à°°‌వేగంగా జరుగుతోంది&period; ఈ కొత్త షెడ్యూల్‌ను ఇటీవలె ప్రారంభించారు&period; అసలే ఈ సినిమా కోసం రామ్ చరణ్ మూడు నాలుగు గెటప్స్‌లో కనిపించనున్నాడు&period; అన్ని గెటప్స్‌కు సంబంధించిన ఫోటోలు&comma; లీకులు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్రంలో రామ్ చ‌à°°‌ణ్‌&&num;8230&semi; రాజకీయ నాయకుడు&comma; ఎన్నికల అధికారిగా&comma; కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించబోతోన్నాడు&period; 80&comma; 90à°² నేపథ్యంలో కనిపించే రాజకీయ నాయకుడి పాత్రలో రామ్ చరణ్ క్లీన్ షేవ్‌లో కనిపిస్తాడు&period; ఇప్పుడు ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది&period; అందుకే రామ్ చరణ్ మళ్లీ క్లీన్ షేవ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు&period; శంకర్ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలో రామ్ చరణ్ హైలెట్ అవుతున్నాడ&period; ఇందులో రామ్ చ‌à°°‌ణ్ లుక్ చూసి అంద‌రు ఫిదా అవుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18131" aria-describedby&equals;"caption-attachment-18131" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18131 size-full" title&equals;"Ram Charan &colon; తండ్రి అయ్యాక మరింత స్మార్ట్‌గా మారిన రామ్ చ‌à°°‌ణ్&period;&period; అమ్మాయిలు ఫిదా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;ram-charan-1&period;jpg" alt&equals;"Ram Charan latest look viral on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18131" class&equals;"wp-caption-text">Ram Charan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఫోటోల్లో కియారా మాత్రం కనిపించడం లేదు&period; అంటే ఈ షెడ్యూల్‌కు కియారా పాత్రకు సంబంధం లేదనిపిస్తోంది&period; ఈ సినిమాలో ఎస్ జే సూర్య&comma; శ్రీకాంత్&comma; అంజలి&comma; సముద్రఖని వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు&period; ఈ సినిమా షూటింగ్ వైజాగ్&comma; రాజమండ్రి&comma; పంజాబ్&comma; హైద్రాబాద్ అంటూ ఇలా అనేక ప్రాంతాల్లో జరిగిన సంగతి తెలిసిందే&period; ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే&period; ఈ సినిమా దిల్ రాజుకి చాలా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మూవీ కాగా&comma; చిత్రాన్ని భారీ à°¬‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"V&lowbar;HcH4QmTkQ" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago