Manchu Lakshmi : మంచు ల‌క్ష్మీపై ట్రోలింగ్ మామూలుగా లేదుగా..!

Manchu Lakshmi : మోహ‌న్ బాబు త‌న‌య‌గా మంచు ల‌క్ష్మీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. న‌టిగా, హోస్ట్‌గా, నిర్మాత‌గా అద‌ర‌గొట్టింది. ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ కూడా నటులే. తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు. సోదరులు మంచు విష్ణువర్థన్, మంచు మనోజ్ కుమార్ ఇద్దరూ నటులే. ఈమె దొంగాట సినిమాలో ఏందిరో అనే పాటకు గాను గామా అవార్డ్స్ లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డుని అందుకుంది. మంచు లక్ష్మి యాంకర్ గా చేసిన పలు షోలు అంచనాలకు మించి సక్సెస్ సాధించాయి.మంచు లక్ష్మి మాట్లాడే విధానం గురించి గతంలో ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.

మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు. ఆమె సోష‌ల్ మీడియాలో ప‌లు పోస్ట్‌లు పెడుతూ ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. అలానే ఈవెంట్స్ లో ఈమె మాట్లాడే మాట‌ల‌కి కూడా విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి.. కొంత మంది ట్రోలర్స్ మంచు ల‌క్ష్మీ విజువ‌ల్స్ కొన్ని తీసుకొని ఆమెపై ఫ‌న్నీగా కామెంట్ చేస్తుంటారు. తాజాగా మంచు వార‌మ్మాయి ట్రోలింగ్‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. మంచు ల‌క్ష్మీ ఏం చేసిన కూడా అది మాత్రం నెట్టింట వైర‌ల్ అవుతూనే ఉంటుంది. దానికి ట్రోల‌ర్స్ నుండి త‌ప్ప‌క రియాక్ష‌న్ ఉంటుంది.

Manchu Lakshmi latest trolling video viral
Manchu Lakshmi

నటి, టీవీ షో యాంకర్, నిర్మాత మంచు లక్ష్మీ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. యాక్ట్ చేసింది పట్టుమని పది సినిమాలు కూడా ఉండవు కాని ఆమె క్రేజ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. సిల్వర్ స్క్రీన్‌పైనే కాదు మంచు లక్ష్మీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫాలోవర్స్ బాగానే ఉన్నారుట.ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి.. తన అభిప్రాయాలను ట్వీట్స్ రూపంలో తెలియజేస్తోంది. అయితే, ఆమె ట్వీట్స్ ఒక్కోసారి వైరల్ అవ్వడం, దాంతో మంచు లక్ష్మీ పై నెటిజన్లు ట్రోలింగ్ కి దిగడం ఒక ఆనవాయితీ అయిపోయింది. అయినా తనకు సంబంధం లేని విషయం గురించి తనదైన శైలిలో మంచు లక్ష్మీ వెరైటీగా స్పందించడం, అది కాస్త వివాదాస్పదం అవ్వడమే ఈ మధ్య తరుచూ జరుగుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

16 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

5 days ago