Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Ram Charan : తండ్రి అయ్యాక మరింత స్మార్ట్‌గా మారిన రామ్ చ‌ర‌ణ్.. అమ్మాయిలు ఫిదా..!

Shreyan Ch by Shreyan Ch
August 17, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Ram Charan : మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల తండ్రి ప్ర‌మోష‌న్ అందుకున్న విష‌యం తెలిసిందే. ఉపాస‌న గ‌ర్భ‌వ‌తి అయిన‌ప్ప‌టి నుండి పాప పుట్టే వర‌కు ఇంటి ప‌ట్టునే ఉన్న రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల తిరిగి సెట్స్ లో అడుగు పెట్టాడు.ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఈ కొత్త షెడ్యూల్‌ను ఇటీవలె ప్రారంభించారు. అసలే ఈ సినిమా కోసం రామ్ చరణ్ మూడు నాలుగు గెటప్స్‌లో కనిపించనున్నాడు. అన్ని గెటప్స్‌కు సంబంధించిన ఫోటోలు, లీకులు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌… రాజకీయ నాయకుడు, ఎన్నికల అధికారిగా, కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించబోతోన్నాడు. 80, 90ల నేపథ్యంలో కనిపించే రాజకీయ నాయకుడి పాత్రలో రామ్ చరణ్ క్లీన్ షేవ్‌లో కనిపిస్తాడు. ఇప్పుడు ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే రామ్ చరణ్ మళ్లీ క్లీన్ షేవ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. శంకర్ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలో రామ్ చరణ్ హైలెట్ అవుతున్నాడ. ఇందులో రామ్ చ‌ర‌ణ్ లుక్ చూసి అంద‌రు ఫిదా అవుతున్నారు.

Ram Charan latest look viral on social media
Ram Charan

ఇక తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఫోటోల్లో కియారా మాత్రం కనిపించడం లేదు. అంటే ఈ షెడ్యూల్‌కు కియారా పాత్రకు సంబంధం లేదనిపిస్తోంది. ఈ సినిమాలో ఎస్ జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సముద్రఖని వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్, రాజమండ్రి, పంజాబ్, హైద్రాబాద్ అంటూ ఇలా అనేక ప్రాంతాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దిల్ రాజుకి చాలా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మూవీ కాగా, చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

https://youtube.com/watch?v=V_HcH4QmTkQ

Tags: Ram Charan
Previous Post

Manchu Lakshmi : మంచు ల‌క్ష్మీపై ట్రోలింగ్ మామూలుగా లేదుగా..!

Next Post

Nara Lokesh : నారా లోకేష్ ముందు జ‌గ‌న్‌పై సెటైర్స్ వేసిన మ‌హసేన రాజేష్‌

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.