Ram Charan : కూతురితో దాగుడుమూత‌లు ఆడుతున్న రామ్ చ‌ర‌ణ్‌.. ఫొటోలు వైర‌ల్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ram Charan &colon; చిరంజీవి à°¤‌à°¨‌యుడిగా ఇండ‌స్ట్రీకి à°µ‌చ్చిన రామ్ చ‌à°°‌ణ్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు&period; ఆయ‌à°¨‌కు ఉపాస‌à°¨‌తో ప్రేమ వివాహం జ‌రిగింది&period; పెళ్లైన à°ª‌à°¦‌కొండేళ్ల‌కి వారికి చిన్నారి జ‌న్మించ‌గా&comma; ఆ పాప‌కి క్లింకార అనే చిన్మారి జ‌న్మించింది&period; క్లింకార జ‌న్మించాక ఆ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది&period; రామ్ చ‌à°°‌ణ్‌&comma; ఉపాస‌à°¨ దంప‌తుల జీవితంలో జూన్ 20 ఎంతో కీల‌కం&period; ఎందుకంటే ఆరోజున క్లీంకార మెగా కుటుంబంలోకి అడుగుపెట్టింది&period; క్లింకార జ‌న్మించాక‌ హృద‌యానికి à°¹‌త్తుకునే అంద‌మైన వీడియోను విడుద‌à°² చేశారు రామ్ చ‌à°°‌ణ్‌&period; క్లీంకార వన్ మంత్ à°¬‌ర్త్ డేట్ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్‌ జోసెఫ్ ప్ర‌à°¤‌నిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీడియోలో రామ్ చ‌à°°‌ణ్ సతీమ‌ణి ఉపాస‌à°¨‌&comma; తండ్రి చిరంజీవి&comma; à°¤‌ల్లి సురేఖా కొణిదెలతో పాటు ఉపాస‌à°¨ à°¤‌ల్లిండ్రులు శోభా కామినేని&comma; అనీల్ కామినేని&comma; కుటుంబ à°¸‌భ్యులంద‌రూ ఉన్నారు&period; క్లీంకార పుట్టిన à°¤‌ర్వాత కుటుంబ à°¸‌భ్యులు&comma; అభిమానులు అంద‌రూ పండుగ చేసుకున్నారు&period; వాట‌న్నింటినీ వీడియోలో అందంగా చూపించారు&period; ఈ భావోద్వేగం గురించి మెగాప‌à°µ‌ర్ స్టార్ రామ్ చ‌à°°‌ణ్ మాట్లాడారు&period; అయితే క్లింకార పుట్టాక ఆమెకి సంబంధించిన ప్ర‌తి విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతుంది&period; రీసెంట్‌గా క్లింకార‌కి తొలి దీపావళి కావ‌డంతో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు&period; ఇండ‌స్ట్రీకి సంబంధించిన చాలా మంది ప్ర‌ముఖులు ఈ పార్టీలో సంద‌à°¡à°¿ చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21894" aria-describedby&equals;"caption-attachment-21894" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21894 size-full" title&equals;"Ram Charan &colon; కూతురితో దాగుడుమూత‌లు ఆడుతున్న రామ్ చ‌à°°‌ణ్‌&period;&period; ఫొటోలు వైర‌ల్‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;ram-charan&period;jpg" alt&equals;"Ram Charan enojys free time with his daughter " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21894" class&equals;"wp-caption-text">Ram Charan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెగా ఇంటి స్టార్ కిడ్ రామ్ చరణ్ కుమార్తె కోసం పలువురు స్టార్స్ అందరూ కూడా వివిధ రకాల కానుకలను తీసుకువచ్చి సర్ప్రైజ్ చేశారట&period; ఇందులో టాయ్స్ గిఫ్ట్ లో వివిధ రకాల బొమ్మలు ఉన్నాయని అయితే ఇవి ఐదు సంవత్సరాల వరకు ఆడుకునే విధంగా ఉపయోగపడతాయని సమాచారం&period; అయితే అందరికంటే ప్రత్యేకంగా&period;&period; మెగా ఫ్యామిలీ దిల్ ఖుష్ అయ్యేలా&period;&period; చరణ్&comma; ఉపాసన టెస్ట్ కు అనుగుణంగానే తన కుమార్తె కోసం ఎన్టీఆర్ ప్రత్యేక బహుమతులు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది&period; అయితే ఈబహుమతులు తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి దగ్గరుండి సెలక్ట్ చేసింది&period; అంతే కాదు ఈ వేడుకకు హాజరైనటువంటి మహేష్ బాబు దంపతులు కూడా క్లిన్ కారా కోసం ఖరీదైన బహుమతులు తీసుకువచ్చారుట&period; ఇక రామ్ చ‌à°°‌ణ్ ఖాళీ దొరిక‌à°¨‌ప్పుడ‌ల్లా à°¤‌à°¨ కూతురితో à°¸‌à°°‌దాగా ఆడుకుంటారు&period; తాజాగా రామ్ చ‌à°°‌ణ్&comma; క్లింకార క‌లిస à°¸‌à°°‌దాగా ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"NKsq-8CqUws" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago