Lavanya Tripathi : పెళ్లికి ముందు లావ‌ణ్య త్రిపాఠి గ్లామ‌ర్ షో చూస్తే పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!

Lavanya Tripathi : మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి గురించి ఒక‌ప్పుడు ఎవ‌రు పెద్ద‌గా ప‌ట్టించుకునే వారు కాదు. కాని ఆమె ఎప్పుడైతే మెగా కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకుందో ఆమెకి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ సీతా రామం డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగులోకి హీరోయిన్ గా మొదటగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పద్ధతిగా, ముద్దుగా, క్యూట్ గా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన చేసిన లావణ్య త్రిపాఠీకి ఆ మధ్య విజయాలు వరించలేదు. మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా దూసుకుపోతున్న లావణ్య ఇటీవల ఓటీటీలోకి కూడా అద‌ర‌గొడుతుంది.

చిన్నప్పటి నుంచి గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని కలలు కన్న లావణ్య త్రిపాఠి తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి ఆ తర్వాత మోడలింగ్ రంగంలో, టీవీ కార్యాక్రమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం సైతం గెలుచుకుంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంతో లావ‌ణ్య త్రిపాఠికి మంచి పేరు వ‌చ్చింది. అతి తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకున్న లావ‌ణ్య త్రిపాఠి తన క్యూట్‌నెస్‌తో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది. దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాలతో అలరించింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.

Lavanya Tripathi red color dress before marriage
Lavanya Tripathi

లావ‌ణ్య త్రిపాఠి అంత‌గా గ్లామ‌ర్ షో చేయ‌దు కాని తన క్యూట్ అందాల‌తో మాత్రం మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తుంటుంది. లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తరచుగా హాట్ ఫొటోలు పెడుతూ అట్రాక్ట్ చేస్తోంది. విభిన్న భంగిమల్లో పోజులిస్తూ ఎద, నడుము, షోల్డర్ అందాలను ఆర‌బోసి మ‌త్తెక్కించింది. అయితే ఆది సాయికుమార్‌తో క‌లిసి న‌టించిన మూవీలో లావ‌ణ్య త్రిపాఠి కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది. ప్ర‌స్తుతం లావ‌ణ్య త్రిపాఠి క్యూట్ లుక్స్ మ‌త్తెక్కిస్తున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago