Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Ram Charan : కూతురితో దాగుడుమూత‌లు ఆడుతున్న రామ్ చ‌ర‌ణ్‌.. ఫొటోలు వైర‌ల్‌..

Shreyan Ch by Shreyan Ch
November 16, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Ram Charan : చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయ‌న‌కు ఉపాస‌న‌తో ప్రేమ వివాహం జ‌రిగింది. పెళ్లైన ప‌ద‌కొండేళ్ల‌కి వారికి చిన్నారి జ‌న్మించ‌గా, ఆ పాప‌కి క్లింకార అనే చిన్మారి జ‌న్మించింది. క్లింకార జ‌న్మించాక ఆ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల జీవితంలో జూన్ 20 ఎంతో కీల‌కం. ఎందుకంటే ఆరోజున క్లీంకార మెగా కుటుంబంలోకి అడుగుపెట్టింది. క్లింకార జ‌న్మించాక‌ హృద‌యానికి హ‌త్తుకునే అంద‌మైన వీడియోను విడుద‌ల చేశారు రామ్ చ‌ర‌ణ్‌. క్లీంకార వన్ మంత్ బ‌ర్త్ డేట్ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్‌ జోసెఫ్ ప్ర‌త‌నిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు.

వీడియోలో రామ్ చ‌ర‌ణ్ సతీమ‌ణి ఉపాస‌న‌, తండ్రి చిరంజీవి, త‌ల్లి సురేఖా కొణిదెలతో పాటు ఉపాస‌న త‌ల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని, కుటుంబ స‌భ్యులంద‌రూ ఉన్నారు. క్లీంకార పుట్టిన త‌ర్వాత కుటుంబ స‌భ్యులు, అభిమానులు అంద‌రూ పండుగ చేసుకున్నారు. వాట‌న్నింటినీ వీడియోలో అందంగా చూపించారు. ఈ భావోద్వేగం గురించి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడారు. అయితే క్లింకార పుట్టాక ఆమెకి సంబంధించిన ప్ర‌తి విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతుంది. రీసెంట్‌గా క్లింకార‌కి తొలి దీపావళి కావ‌డంతో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇండ‌స్ట్రీకి సంబంధించిన చాలా మంది ప్ర‌ముఖులు ఈ పార్టీలో సంద‌డి చేశారు.

Ram Charan enojys free time with his daughter
Ram Charan

మెగా ఇంటి స్టార్ కిడ్ రామ్ చరణ్ కుమార్తె కోసం పలువురు స్టార్స్ అందరూ కూడా వివిధ రకాల కానుకలను తీసుకువచ్చి సర్ప్రైజ్ చేశారట. ఇందులో టాయ్స్ గిఫ్ట్ లో వివిధ రకాల బొమ్మలు ఉన్నాయని అయితే ఇవి ఐదు సంవత్సరాల వరకు ఆడుకునే విధంగా ఉపయోగపడతాయని సమాచారం. అయితే అందరికంటే ప్రత్యేకంగా.. మెగా ఫ్యామిలీ దిల్ ఖుష్ అయ్యేలా.. చరణ్, ఉపాసన టెస్ట్ కు అనుగుణంగానే తన కుమార్తె కోసం ఎన్టీఆర్ ప్రత్యేక బహుమతులు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈబహుమతులు తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి దగ్గరుండి సెలక్ట్ చేసింది. అంతే కాదు ఈ వేడుకకు హాజరైనటువంటి మహేష్ బాబు దంపతులు కూడా క్లిన్ కారా కోసం ఖరీదైన బహుమతులు తీసుకువచ్చారుట. ఇక రామ్ చ‌ర‌ణ్ ఖాళీ దొరిక‌న‌ప్పుడ‌ల్లా త‌న కూతురితో స‌ర‌దాగా ఆడుకుంటారు. తాజాగా రామ్ చ‌ర‌ణ్, క్లింకార క‌లిస స‌ర‌దాగా ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Tags: Ram Charan
Previous Post

Atchem Naidu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దవి ఆశించ‌డంలో తప్పులేదు.. అచ్చెన్నాయుడు కామెంట్స్..

Next Post

Lavanya Tripathi : పెళ్లికి ముందు లావ‌ణ్య త్రిపాఠి గ్లామ‌ర్ షో చూస్తే పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.