Atchem Naidu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దవి ఆశించ‌డంలో తప్పులేదు.. అచ్చెన్నాయుడు కామెంట్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Atchem Naidu &colon; 2024 ఎన్నిక‌à°²‌లో à°¸‌త్తా చాటేందుకు టీడీపీ-జ‌à°¨‌సేన గ‌ట్టి ప్ర‌à°¯‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే&period; చంద్ర‌బాబ జైలులో ఉన్న à°¸‌à°®‌యంలో à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period;&period; జ‌à°¨‌సేన‌తో పొత్తు కుదుర్చుకున్న‌ట్టు తెలియ‌జేశాడు&period; అప్ప‌టి నుండి జ‌à°¨‌సేన‌- టీడీపీ à°ª‌క్కా ప్ర‌ణాళిక‌à°²‌తో ముందుకు వెళుతున్నారు&period; రీసెంట్‌గా అచ్చెన్నాయుడు ఒక ప్ర‌సంగంలో ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేశారు&period; ఈ ఏడాది వర్షపాతం లేదని&comma; దుర్భిక్షం తాండవిస్తోందని తెలిపారు&period; వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే&comma; రాష్ట్రంలో కరవే లేదని ముఖ్యమంత్రి అంటున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరవును ప్రధాన అంశంగా తీసుకుని టీడీపీ&comma; జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతాయని వెల్లడించారు&period; తాము రైతుల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు&period; నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీకి నిర్ణయించామని తెలిపారు&period; ఆత్మీయ సమావేశాలు ఏ నియోజకవర్గంలో ఎప్పుడు అనేది ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు&period; ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళుతున్నారని తెలిపారు&period; ఇక&comma; ఇరు పార్టీల నుంచి పార్టీకి ముగ్గురు చొప్పున ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు&period; టీడీపీ తరఫున యనమల రామకృష్ణుడు నాయకత్వంలో ముగ్గురు సభ్యులు కమిటీలో ఉంటారని అచ్చెన్నాయుడు వివరించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21889" aria-describedby&equals;"caption-attachment-21889" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21889 size-full" title&equals;"Atchem Naidu &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ à°ª‌దవి ఆశించ‌డంలో తప్పులేదు&period;&period; అచ్చెన్నాయుడు కామెంట్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;atchem-naidu&period;jpg" alt&equals;"Atchem Naidu sensational comments on pawan kalyan " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21889" class&equals;"wp-caption-text">Atchem Naidu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జనసేన ప్రతిపాదించిన ఆరు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు&period; తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కమ్మ సామాజికవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది&period; ఈ లేఖ హాట్ టాపిక్ గా మారింది&period; దీనిపై రాజకీయవర్గాల్లో దుమారం రేగింది&period; ఈ వ్యవహారం చర్చకు దారితీయడంతో దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు&period; ఆ లేఖ ఫేక్ అని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు&period; దీన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన కోరారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"Px&lowbar;krUGO2W0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago