Rakul Preet Singh : గ‌డ్డ క‌ట్టే చ‌లిలో వేడి పెంచేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్.. ఏం చేసిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Rakul Preet Singh &colon; స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; ఒక‌ప్పుడు ఈ అమ్మ‌డు కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది&period; à°°‌కుల్ సినిమాల్లో చేసే అందాల విందు ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు&period; కాగా&comma; ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అంతకు మించి రెట్టింపు స్థాయిలో గ్లామర్ షో చేస్తోంది&period; అయితే రియల్ లైఫ్‌లో అడ్వెంచర్స్ చేయడం రకుల్‌కు చాలా ఇష్టం&period; తాజాగా దీనికి సంబంధించి ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ మంత్ర ముగ్ధుల‌ని చేసింది&period; à°°‌కూల్ ఫీట్స్‌పై నెటిజ‌న్స్ à°¸‌ర్వాత్వా à°¹‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌డ్డ కట్టే మంచులో రకుల్ చేసిన ఈ ఫీట్ చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు&period; మైనస్ డిగ్రీల టెంపరేచర్‌లో రకుల్ ఏకంగా బికినీలో గడ్డ కట్టే నీటిలో ఐస్ బాత్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌à°°‌చింది&period;&period; బ్లూ బికినీలో రకుల్ చేసిన ఈ సాహసాన్ని ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు&period; ఇక -15 డిగ్రీల వాతావరణంలో ఇలా చేయాలంట ఎంతో ధైర్యం ఉండాలని ఆమె అభిమానులు చెబుతూ ముక్కున వేలేసుకుంటున్నారు&period;&period; కాగా&comma; రకుల్ చేసిన ఈ సాహసం నిజంగా అభినందనీయం అని పలువురు నెటిజన్లు కామెంట్ల à°µ‌ర్షం కురిపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13526" aria-describedby&equals;"caption-attachment-13526" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13526 size-full" title&equals;"Rakul Preet Singh &colon; గ‌డ్డ క‌ట్టే చ‌లిలో వేడి పెంచేసిన à°°‌కుల్ ప్రీత్ సింగ్&period;&period; ఏం చేసిందంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;rakul-preet-singh&period;jpg" alt&equals;"Rakul Preet Singh latest video at snow goes viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13526" class&equals;"wp-caption-text">Rakul Preet Singh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రకుల్‌ పోస్ట్ చేసిన వీడియోలో మొదట బికినీలో దర్శనమిచ్చింది&period; పూర్తిగా మంచుతో కప్పబడి ఉండి&comma; కొంత మేర నీరు ఉన్న ఓ చిన్న కొలనులోకి వెళ్లి&period;&period; పూర్తిగా నీటిలో మునిగింది à°°‌కుల్&period; అనంతరం నీటిలో నుంచి బయటకు వచ్చేసింది&period; ఇంతకీ అంతటి చలిలో అది కూడా బికినీలో మునక వేయడానికి అసలు కారణం ఏంటంటే&period;&period; ఇది రకుల్‌ ట్రై చేసిన కొత్త థెరపీ&period; దీనిని క్రియో థెరపీగా పిలుస్తారు దీనిని కణజాల గాయాలకు చికిత్స చేయడానికి క్రియోథెరపీని ఉపయోగిస్తారు&period; చాలా తక్కువ ఉష్ణోగ్రత నీటిలో స్నానం చేయడం వల్ల కణజాలల గాయలను తగ్గించుకోవచ్చు&period; మైగ్రేన్‌ లక్షణాలు&comma; గాయాలు మానిన తర్వాత వచ్చే నొప్పి&comma; ఆర్థరైటిస్‌ నొప్పులు&comma; అల్జీమర్స్‌&comma; కొన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో ఈ థెరపీని సాధార‌ణంగా ఉపయోగిస్తుంటారు&period; రకుల్‌ పోస్ట్ చేసిన ఈ వీడియోతో నెటిజన్లు క్రియో థెరపీ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<blockquote class&equals;"instagram-media" style&equals;"background&colon; &num;FFF&semi; border&colon; 0&semi; border-radius&colon; 3px&semi; box-shadow&colon; 0 0 1px 0 rgba&lpar;0&comma;0&comma;0&comma;0&period;5&rpar;&comma;0 1px 10px 0 rgba&lpar;0&comma;0&comma;0&comma;0&period;15&rpar;&semi; margin&colon; 1px&semi; max-width&colon; 540px&semi; min-width&colon; 326px&semi; padding&colon; 0&semi; width&colon; calc&lpar;100&percnt; - 2px&rpar;&semi;" data-instgrm-captioned&equals;"" data-instgrm-permalink&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;reel&sol;Cr5AGNCKi9q&sol;&quest;utm&lowbar;source&equals;ig&lowbar;embed&amp&semi;utm&lowbar;campaign&equals;loading" data-instgrm-version&equals;"14">&NewLine;<div style&equals;"padding&colon; 16px&semi;">&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; row&semi; align-items&colon; center&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; flex-grow&colon; 0&semi; height&colon; 40px&semi; margin-right&colon; 14px&semi; width&colon; 40px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; column&semi; flex-grow&colon; 1&semi; justify-content&colon; center&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; margin-bottom&colon; 6px&semi; width&colon; 100px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; width&colon; 60px&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"padding&colon; 19&percnt; 0&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"display&colon; block&semi; height&colon; 50px&semi; margin&colon; 0 auto 12px&semi; width&colon; 50px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"padding-top&colon; 8px&semi;">&NewLine;<div style&equals;"color&colon; &num;3897f0&semi; font-family&colon; Arial&comma;sans-serif&semi; font-size&colon; 14px&semi; font-style&colon; normal&semi; font-weight&colon; 550&semi; line-height&colon; 18px&semi;">View this post on Instagram<&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"padding&colon; 12&period;5&percnt; 0&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; row&semi; margin-bottom&colon; 14px&semi; align-items&colon; center&semi;">&NewLine;<div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; height&colon; 12&period;5px&semi; width&colon; 12&period;5px&semi; transform&colon; translateX&lpar;0px&rpar; translateY&lpar;7px&rpar;&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; height&colon; 12&period;5px&semi; transform&colon; rotate&lpar;-45deg&rpar; translateX&lpar;3px&rpar; translateY&lpar;1px&rpar;&semi; width&colon; 12&period;5px&semi; flex-grow&colon; 0&semi; margin-right&colon; 14px&semi; margin-left&colon; 2px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; height&colon; 12&period;5px&semi; width&colon; 12&period;5px&semi; transform&colon; translateX&lpar;9px&rpar; translateY&lpar;-18px&rpar;&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"margin-left&colon; 8px&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; flex-grow&colon; 0&semi; height&colon; 20px&semi; width&colon; 20px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"width&colon; 0&semi; height&colon; 0&semi; border-top&colon; 2px solid transparent&semi; border-left&colon; 6px solid &num;f4f4f4&semi; border-bottom&colon; 2px solid transparent&semi; transform&colon; translateX&lpar;16px&rpar; translateY&lpar;-4px&rpar; rotate&lpar;30deg&rpar;&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"margin-left&colon; auto&semi;">&NewLine;<div style&equals;"width&colon; 0px&semi; border-top&colon; 8px solid &num;F4F4F4&semi; border-right&colon; 8px solid transparent&semi; transform&colon; translateY&lpar;16px&rpar;&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; flex-grow&colon; 0&semi; height&colon; 12px&semi; width&colon; 16px&semi; transform&colon; translateY&lpar;-4px&rpar;&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"width&colon; 0&semi; height&colon; 0&semi; border-top&colon; 8px solid &num;F4F4F4&semi; border-left&colon; 8px solid transparent&semi; transform&colon; translateY&lpar;-4px&rpar; translateX&lpar;8px&rpar;&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; column&semi; flex-grow&colon; 1&semi; justify-content&colon; center&semi; margin-bottom&colon; 24px&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; margin-bottom&colon; 6px&semi; width&colon; 224px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; width&colon; 144px&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"color&colon; &num;c9c8cd&semi; font-family&colon; Arial&comma;sans-serif&semi; font-size&colon; 14px&semi; line-height&colon; 17px&semi; margin-bottom&colon; 0&semi; margin-top&colon; 8px&semi; overflow&colon; hidden&semi; padding&colon; 8px 0 7px&semi; text-align&colon; center&semi; text-overflow&colon; ellipsis&semi; white-space&colon; nowrap&semi;"><a style&equals;"color&colon; &num;c9c8cd&semi; font-family&colon; Arial&comma;sans-serif&semi; font-size&colon; 14px&semi; font-style&colon; normal&semi; font-weight&colon; normal&semi; line-height&colon; 17px&semi; text-decoration&colon; none&semi;" href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;reel&sol;Cr5AGNCKi9q&sol;&quest;utm&lowbar;source&equals;ig&lowbar;embed&amp&semi;utm&lowbar;campaign&equals;loading" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener">A post shared by Rakul Singh &lpar;&commat;rakulpreet&rpar;<&sol;a><&sol;p>&NewLine;<&sol;div>&NewLine;<&sol;blockquote>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago