Meenakshi Chaudhary : బాబోయ్.. మీనాక్షి చౌద‌రి అందాల జాత‌రతో పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు..

Meenakshi Chaudhary : కొంద‌రి అందాలని కుర్ర‌కారు ఆచితూచి తెగ ఆస్వాదిస్తుంటారు. నువ్వు నమ్మితే అన్నీ సాధ్యమే’ అన్న మాట మీనాక్షి చౌదరికి అక్షరాలా వర్తిస్తుంది. ఈ అందాల భామ స్వస్థలం హర్యానా కాగా, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా జీవితంలోని ప్రతి మార్గంలో విజయాన్ని అందుకోవడానికి కృషి చేసింది. ఆమె డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించింది. అందాల పోటీల్లో పాల్గొని ప్రిన్సెస్ 2018లో కిరీటాన్ని గెలుచుకుంది. ఈ విజయంతో ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేకి నేరుగా ప్రవేశం పొంది, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.

అవుట్ ఆఫ్ లవ్, బీబీసీ డ్రామా సిరీస్ చేసింది. ఇచట వాహనములు నిలుప రాదు చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 7. టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ ఇండియా 2018లో ఆమె రెండుసార్లు స్థానం పొందింది రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ మిగిలింది. మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హిట్ 2 విజయం సాధించింది కాబట్టి ఇకపై మీనాక్షి బిజీ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.

Meenakshi Chaudhary latest vacation photos viral
Meenakshi Chaudhary

అయితే హిట్ 2 విజయం సాధించింది కాబట్టి ఇకపై మీనాక్షి బిజీ హీరోయిన్ అవుతుందేమో అని అంద‌రు భావిస్తున్నారు. తాజాగా మీనాక్షి చౌదరి వెకేషన్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తోంది. ప్రకృతి ఒడిలో తడి పరువాలు ఒలకబోస్తూ మీనాక్షి ఇస్తున్న ఫోజులు నెటిజ‌న్స్‌ని మంత్ర ముగ్ధుల‌ని చేస్తున్నాయి. మీనాక్షి థైస్ మొత్తం చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. ఇక ఆమె పరువాలని జూమ్ చేసి చూడాలని నెటిజన్లు కొంటె కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఆమె షేపులకు ప్రేమలో పడుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్ల‌తో రెచ్చిపోతున్నారు . ప్ర‌స్తుతం మీనాక్షి పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago