Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Rakul Preet Singh : గ‌డ్డ క‌ట్టే చ‌లిలో వేడి పెంచేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్.. ఏం చేసిందంటే..?

Shreyan Ch by Shreyan Ch
May 7, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Rakul Preet Singh : స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ఈ అమ్మ‌డు కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది. ర‌కుల్ సినిమాల్లో చేసే అందాల విందు ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాగా, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అంతకు మించి రెట్టింపు స్థాయిలో గ్లామర్ షో చేస్తోంది. అయితే రియల్ లైఫ్‌లో అడ్వెంచర్స్ చేయడం రకుల్‌కు చాలా ఇష్టం. తాజాగా దీనికి సంబంధించి ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ మంత్ర ముగ్ధుల‌ని చేసింది. ర‌కూల్ ఫీట్స్‌పై నెటిజ‌న్స్ స‌ర్వాత్వా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌డ్డ కట్టే మంచులో రకుల్ చేసిన ఈ ఫీట్ చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. మైనస్ డిగ్రీల టెంపరేచర్‌లో రకుల్ ఏకంగా బికినీలో గడ్డ కట్టే నీటిలో ఐస్ బాత్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.. బ్లూ బికినీలో రకుల్ చేసిన ఈ సాహసాన్ని ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక -15 డిగ్రీల వాతావరణంలో ఇలా చేయాలంట ఎంతో ధైర్యం ఉండాలని ఆమె అభిమానులు చెబుతూ ముక్కున వేలేసుకుంటున్నారు.. కాగా, రకుల్ చేసిన ఈ సాహసం నిజంగా అభినందనీయం అని పలువురు నెటిజన్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Rakul Preet Singh latest video at snow goes viral
Rakul Preet Singh

రకుల్‌ పోస్ట్ చేసిన వీడియోలో మొదట బికినీలో దర్శనమిచ్చింది. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండి, కొంత మేర నీరు ఉన్న ఓ చిన్న కొలనులోకి వెళ్లి.. పూర్తిగా నీటిలో మునిగింది ర‌కుల్. అనంతరం నీటిలో నుంచి బయటకు వచ్చేసింది. ఇంతకీ అంతటి చలిలో అది కూడా బికినీలో మునక వేయడానికి అసలు కారణం ఏంటంటే.. ఇది రకుల్‌ ట్రై చేసిన కొత్త థెరపీ. దీనిని క్రియో థెరపీగా పిలుస్తారు దీనిని కణజాల గాయాలకు చికిత్స చేయడానికి క్రియోథెరపీని ఉపయోగిస్తారు. చాలా తక్కువ ఉష్ణోగ్రత నీటిలో స్నానం చేయడం వల్ల కణజాలల గాయలను తగ్గించుకోవచ్చు. మైగ్రేన్‌ లక్షణాలు, గాయాలు మానిన తర్వాత వచ్చే నొప్పి, ఆర్థరైటిస్‌ నొప్పులు, అల్జీమర్స్‌, కొన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో ఈ థెరపీని సాధార‌ణంగా ఉపయోగిస్తుంటారు. రకుల్‌ పోస్ట్ చేసిన ఈ వీడియోతో నెటిజన్లు క్రియో థెరపీ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Tags: Rakul Preet Singh
Previous Post

Shriya Saran : మ‌హిళ‌ల‌పై ఎమోష‌న‌ల్స్ కామెంట్స్ చేసిన శ్రియ‌

Next Post

Meenakshi Chaudhary : బాబోయ్.. మీనాక్షి చౌద‌రి అందాల జాత‌రతో పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Chitram Bhalare Vichitram : చిత్రం భ‌ళారే విచిత్రం మూవీకి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

by editor
May 12, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.