Rakul Preet Singh : గులాబి రంగు డ్రెస్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ అందాల అరాచ‌కం.. కాక రేపుతుందిగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rakul Preet Singh &colon; à°°‌కుల్ ప్రీత్ సింగ్&period;&period; ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనే విష‌యం తెలిసిందే&period; 2009à°µ సంవత్సరంలో గిల్లి అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ క్యూట్ బ్యూటీ&period;&period; ఆ తర్వాత రెండేళ్లకే కెరటం అనే సినిమాతో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది&period; ఆ తర్వాత తమిళ&comma; హిందీ ఇండస్ట్రీలోనూ కాలు మోపి తన అందం&comma; అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది&period; ముఖ్యంగా తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్&comma; రఫ్&comma; లౌక్యం&comma; పండగ చేస్కో&comma; కిక్ 2&comma; బ్రూస్ లీ&comma; నాన్నకు ప్రేమతో&comma; సరైనోడు&comma; ధృవ&comma; విన్నర్&comma; రారండోయ్ వేడుక చూద్దాం&comma; జయ జానకీ నాయకా వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ అందాల à°°‌చ్చ చేస్తుంటుంది&period; తెలుగుతో పాటు తమిళ&comma; హిందీ&comma; కన్నడ&comma; భాషల అభిమానులకు ఫేస్ బుక్&comma; ట్విట్టర్&comma; ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందుబాటులో ఉంటుంది&period; తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటుంది&period; తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారుకు ఫీవర్ తెప్పిస్తుంది&period; తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసి కాక రేపింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21104" aria-describedby&equals;"caption-attachment-21104" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21104 size-full" title&equals;"Rakul Preet Singh &colon; గులాబి రంగు డ్రెస్‌లో à°°‌కుల్ ప్రీత్ సింగ్ అందాల అరాచ‌కం&period;&period; కాక రేపుతుందిగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;rakul-preet-singh-2&period;jpg" alt&equals;"Rakul Preet Singh latest pink color dress photos viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21104" class&equals;"wp-caption-text">Rakul Preet Singh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గులాబి రంగు డ్రెస్‌లో నాజూకు భామ రకుల్ ప్రీత్ సింగ్&ZeroWidthSpace; మరో కొత్త ఫొటోషూట్&ZeroWidthSpace;తో మెరిసింది&period; ఇందులో తన అందాలన్నింటినీ ఆరబోస్తూ మెస్మరైజ్ చేసింది&period; ఆ పిక్స్ చూసి నెటిజ‌న్స్ మైమ‌à°°‌చిపోతున్నారు&period; à°°‌కుల్ అందాల‌ని తెగ ఆస్వాదిస్తున్నారు&period; ప్ర‌స్తుతం à°°‌కుల్ క్యూట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి&period;మె వేసుకున్న డ్రెస్సు కారమంగా మొహం కూడా తెగ మెరిసిపోతుంది&period; స్లీవ్ లెస్ డీప్ నెక్ డ్రెస్సు పైకి చిన్న చోకర్ వేసుకుంది&period; ఇది చూసి చాలా హాట్ గా ఉన్నావు&comma; హాట్ నెస్ ఓవర్ లోడెడ్&comma; వామ్మో ఏంటి ఈ అందాలు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు&period; ప్ర‌స్తుతం à°°‌కుల్ పిక్స్ వైర‌ల్‌గా మారాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-21105" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;rakul-preet-singh-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago