Rakul Preet Singh : ఫోన్ లాంచ్‌కి పొట్టి బ‌ట్ట‌ల‌లో వ‌చ్చిన ర‌కుల్ ప్రీత్ సింగ్.. అమ్మ‌డిని చూసి అంతా షాక‌య్యారుగా..

Rakul Preet Singh : కెర‌టం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్. లీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి అందరు అగ్ర హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. రకుల్ లేలేత అందాలతో వెండితెర తడిసి ముద్దయింది. అందానికి అందం అందుకు నటనా ప్రతిభ తోడు కావడంతో పంజాబీ పాప రకుల్ గ్రాఫ్ ఉవ్వెత్తున ఎగిసింది. ఫిట్ నెస్ పరంగా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఏళ్ల తరబడి అందాలతో అట్రాక్ట్ చేస్తున్న ఈ ముద్దుగ‌మ్మ అమాంతం ఫాలోయింగ్ పెంచుకుంది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ, కిక్ 2 వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న రకుల్.. క్రమంగా తన డిమాండ్ ఏంటో తెలుసుకొని రెమ్యూనరేషన్ కూడా బాగానే పెంచేసింది. అయినప్పటికీ రకుల్ డేట్స్ కోసం పోటీపడ్డారు తెలుగు దర్శకనిర్మాతలు. ఇప్పుడు మాత్రం ర‌కుల్‌కి తెలుగులో అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి.

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నా కూడా ర‌కుల్ అవకాశాలు అందిపుచ్చుకోలేక‌పోతుంది. ఇక టాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం పెద్ద రచ్చకు దారితీసింది. రకుల్ లాంటి హాట్ బ్యూటీ ఈడీ అధికారుల విచారణకు వెళ్లడం హాట్ టాపిక్ అయింది.ఒకప్పుడు హీరోయిన్‌గా నటించడానికి ఒక్కో సినిమాకు కోటి 50 లక్షల వరకు అందుకున్నారట రకుల్. కాగా ప్రస్తుతం డైలీ పేమెంట్స్ విధానంలో భాగంగా.. రోజుకు మూడు లక్షలు వరకు తీసుకుంటున్నారని సమాచారం. రీసెంట్‌గా ర‌కుల్ తన బర్త్‌డే సెలబ్రేషన్స్ ని తన బాయ్ ఫ్రెండ్, ఫ్రెండ్స్, తోటి హీరోయిన్స్ తో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.

Rakul Preet Singh attended phone launch program
Rakul Preet Singh

ప్రస్తుతం ఈ మూడు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తమిళంలో అయలాన్‌, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తుండగా.. తెలుగులో కూడా విడుదల కానున్నాయి. అయితే ర‌కుల్ రీసెంట్‌గా ఒప్పో లాంచ్ కార్య‌క్రమంలో పాల్గొని సంద‌డి చేసింది. ఈవెంట్‌లో ర‌కుల్ పొట్టి దుస్తుల‌లో మైమ‌ర‌పించింది. కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది. జీన్స్ టైప్ డ్రెస్‌లో ర‌కుల్ గ్లామ‌ర్ షో పీక్స్ లో ఉంద‌ని చెప్పాలి. అమ్మ‌డి అందాల‌కి ప్ర‌తి ఒక్క‌రు చిత్తైపోతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago