కేఎల్ రాహుల్‌కి బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డ్‌.. కోహ్లీ ఇచ్చిన రియాక్ష‌న్ మాములుగా లేదు..!

ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా అద‌ర‌గొడుతుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తో జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది. భారత్ విజయంలో విరాట్ కోహ్లీ , కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి కీ రోల్ ప్లే చేసి హీరోలుగా నిలిచారు. భారత్ తరఫున కోహ్లి 85 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇద్దరి సూపర్ భాగస్వామ్యంతో టీమిండియా తన వేట మొదలుపెట్టింది. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 97 పరుగులతో అజేయంగా నిలిచిన.. కేఎల్ రాహుల్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అయితే.. మ్యాచ్ ముగిసిన తర్వాత.. ప్రత్యేక విజయం సాధించిన భారత ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంలో టీమిండియా కోచింగ్ స్టాఫ్ సత్కరించింది. విరాట్ కోహ్లీ.. తన అద్భుతమైన బ్యాటింగ్, ఫీల్డింగ్ కు గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ పట్టినందుకు ఈ గోల్డ్ మెడల్ దక్కింది. అయితే, గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు కోహ్లీ తెగ ర‌చ్చ చేశాడు. అథ్లెట్లు.. మెడల్ తీసుకునేటప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో.. దానికి డబుల్ రేంజ్ లో కింగ్ రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైర‌ల్ అయింది.

kl rahul and virat kohli fun in dressing room

ప్రపంచ కప్‌లో భాగంగా టీమ్‌ఇండియా\ ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఉత్తమంగా ఫీల్డింగ్‌ చేసిన ఆటగాడికి కోచ్‌ దిలీప్‌ ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డుతోపాటు గోల్డ్ మెడల్ అందిస్తున్నారు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌, బుమ్రా, జడేజా, శ్రేయస్ అయ్యర్ మైదానంలో చురుగ్గా పరుగెత్తారని దిలీప్ పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ వికెట్‌ కీపింగ్‌ బాగా చేశాడన్నారు. మొత్తం మీద రాహుల్‌ను ‘ఫీల్డర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపిక చేశారు. గత మ్యాచ్‌లో ఈ అవార్డును అందుకున్న శార్దూల్ ఠాకూర్‌ చేతుల మీదుగా అతడికి గోల్డ్ మెడల్ అందించారు. అప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్ష‌న్ ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago