Raghurama Krishnam Raju : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఈ సారి ఎవ‌రు ట‌చ్ చేయ‌లేరు.. పిఠాపురాన్ని మహ‌రాజులా ఏల‌తాడు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Raghurama Krishnam Raju &colon; ఈ సారి ఏపీ ఎన్నిక‌లు రంజుగా సాగడం ఖాయం&period; ఎవ‌రు విజ‌యం సాధిస్తారు&comma; ఎవ‌రు ప్ర‌తిప‌క్షంలో ఉంటార‌నే దానిపై అంద‌రిలో అనేక అనుమానాలు ఉన్నాయి&period; అయితే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే&period; కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పవన్ కళ్యాణ్ నూతన గృహప్రవేశం చేశారు&period;&period; ఈ సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పవన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు&period; పవన్ కళ్యాణ్ 65 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించనున్నట్లు జోస్యం చెప్పారు&period; జగన్‌మోహన్‌రెడ్డి వచ్చి ప్రచారం చేసినా&period;&period; పవన్‌ విజయాన్ని అడ్డుకోలేరన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన జగన్‌ను ఓడించాలంటే మూడు పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని చెప్పి&comma; ఒక్కటిగా చేసిన గొప్పవ్యక్తి పవన్‌ కళ్యాణ్ అని తెలిపారు&period; ఇది మర్యాదపూర్వక భేటీ అని రఘురామ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు&period; ఈ భేటీపై రఘురామ స్పందిస్తూ&&num;8230&semi; అరాచకశక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు&period; దుర్మార్గపు శక్తి నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు&period; పవన్ కల్యాణ్&comma; నాగబాబులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని రఘురామకృష్ణరాజు వెల్లడించారు&period; రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడ్నించి పోటీ చేసినా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని చెప్పారు&period; పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26040" aria-describedby&equals;"caption-attachment-26040" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26040 size-full" title&equals;"Raghurama Krishnam Raju &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌ని ఈ సారి ఎవ‌రు ట‌చ్ చేయ‌లేరు&period;&period; పిఠాపురాన్ని మహ‌రాజులా ఏల‌తాడు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;raghurama-krishnam-raju-1&period;jpg" alt&equals;"Raghurama Krishnam Raju sensational comments on pawan kalyan pithapuram seat" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26040" class&equals;"wp-caption-text">Raghurama Krishnam Raju<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కళ్యాణ్ తో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సరళిపై కూడా ఆయన మాట్లాడారు&period; అయితే ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని రఘురామ కృష్ణంరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు&period; ఈ భేటీ పై మాట్లాడిన ఆయన అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంద‌ని తెలియ‌జేశారు&period; దుర్మార్గపు శక్తుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుద్దామని ఆయన పిలుపునిచ్చారు&period; తనకు పవన్ కళ్యాణ్ తోనూ&comma; నాగబాబు తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు&period; రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా తనకోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"S6HHa63mGlg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago