Raghunandan Rao : రేవంత్ రెడ్డితో ఫైట్ అంత ఈజీ కాదు.. బీఆర్ఎస్ నాయ‌కుల‌లా మేము త‌ప్పుడు మాటలు మాట్లాడం..!

Raghunandan Rao : తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న దుబ్బాకలో కారు జోరు చూపించిన విష‌యం తెలిసిందే. ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి బలమైన నాయకులు బరిలో ఉండగా.. భారత రాష్ట్ర సమితికి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డినే (మెదక్ ఎంపీ) విజయం వరించింది. ఈయన 53,513 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించడం విశేషం. త్రిముఖ పోరు ఉంటుందనుకున్నప్పటికీ.. ప్రతి రౌండ్‌లోనూ కొత్త ప్రభాకర్ రెడ్డి.. భారీ ఆధిక్యంతో స్పష్టమైన మెజార్టీ సాధించారు. దీంతో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భాజపాకు చెందిన రఘునందన్ రావు ఈసారి ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రచారం సమయంలో ఊహించని రీతిలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తిదాడి అంశం.. ఒక్కసారిగా సమీకరణాలు మార్చేసింది అని చెప్పాలి. ఈ దాడి అంశం కాంగ్రెస్, బీజేపీలపై ప్రభావం చూపినట్లే తెలుస్తోంది. కొత్త ప్రభాకర్‌కు సింపథీ ఓట్లు తీసుకొచ్చి పెట్టిందని అనుకుంటున్నారు. అయితే తాజాగా జ‌రిగిన ఓ మీటింగ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత రఘునందన్ రావు ఖండించారు. ఆయన మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య ప్రక్రియకే పూర్తి విఘాతం కలిగించేలా కనిపిస్తున్నాయని రఘునందన్ రావు అన్నారు.

Raghunandan Rao interesting comments on cm revanth reddy
Raghunandan Rao

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొటాబొటిన స్థానాలు గెలుచుకుందని, ఏడాదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ, ఎంఐఎం పార్టీలను కలుపుకొని ఏర్పాటవుతుందనటం పట్ల భారతీయ జనతా పార్టీకు ఎలాంటి సంబంధ లేదన్నారు. ఎంఐఎం పార్టీతో బీఆర్ఎస్ అంటకాగితే… తమకు సంబంధం లేదన్నారు. బీజేపీ మాత్రం ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీతో అంటకాగే.. ఏ పార్టీతోనూ బీజేపీ కలవదు భవిష్యత్‌లోనూ కలవబోదని.. రఘునందన్ రావు స్పష్టం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago