Chandra Babu : చంద్ర‌బాబుని చూడగానే కేసీఆర్ అలాంటి రియాక్ష‌న్ ఇచ్చాడేంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chandra Babu &colon; తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌à°¡à°¿à°¨ à°¤‌ర్వాత రెండేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు మాజీ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు&period; అయితే కేసీఆర్ విషయంలో ఆయన మాజీ కాదని చెబుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు&period; బీఆర్ఎస్ పార్టీనేతలు మాత్రమే కాదు బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా కూడా ఆయన మాజీ కాదని స్పష్టంచేస్తుంది&period;అయితే ఒక‌వైపు అధికారం కోల్పోయి బాధ‌à°ª‌డుతున్న బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌à°²‌కి కేసీఆర్ రూపంలో పెద్ద షాక్ à°¤‌గిలింది&period; ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే&period; ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించి వైద్యులు కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైద్యుల పర్యవేక్షణలో వాక‌ర్ సాయంతో కేసీఆర్ à°¨‌డుస్తున్నారు&period; కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నార‌ని వైద్యులు తెలిపారు&period; ఒక‌ట్రెండు రోజుల్లో కేసీఆర్‌ ను డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉందని వైద్యులు తెలిపారు&period; కేసీఆర్ కు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవ‌à°¸‌à°°‌à°®‌ని వైద్యులు తెలిపారు&period;తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను పరామర్శించేందుకు రాజకీయ &comma; సినీ ప్రముఖులు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి క్యూ కడుతున్నారు&period;ఏపీ మాజీ సీఎంతో పాటు తెలంగాణ డిప్యుటీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు&period; మూడు రోజుల క్రితం హిప్ బోన్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ను ఏపీ మాజీ సీఎం&comma; టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు&period; కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22966" aria-describedby&equals;"caption-attachment-22966" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22966 size-full" title&equals;"Chandra Babu &colon; చంద్ర‌బాబుని చూడగానే కేసీఆర్ అలాంటి రియాక్ష‌న్ ఇచ్చాడేంటి&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;chandra-babu-5&period;jpg" alt&equals;"Chandra Babu met kcr in hospital " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22966" class&equals;"wp-caption-text">Chandra Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేసీఆర్ కూడా చంద్రబాబుతో మాట్లాడే ప్రయత్నం చేశారు&period; తన ఆరోగ్య పరిస్థితిని కేసీఆర్ చంద్రబాబుకు వివరించారు&period; బీఆర్ఎస్ అధినేత త్వరగా కోలుకోవాలని చంద్రబాబు కాంక్షించారు&period; చంద్రబాబు యశోధ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు&period; కేసీఆర్ జరిగిన సర్జరీపై చంద్రబాబుకు వివరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్&period; కాగా&comma; మాజీ మంత్రులు గంగుల కమలాకర్&comma; మల్లారెడ్డి&comma; ఎంపీ మాలోత్ కవిత&comma; ఎమ్మెల్సీలు మధుసూదన చారి&comma; మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి&comma; మోత్కుపల్లి à°¨‌ర్సింహులు&comma; బీఆర్ఎస్ నాయ‌కుడు చల్మడ లక్ష్మి నరసింహారావు యశోద ఆసుపత్రికి వచ్చి కేసీఆర్‌ను à°ª‌రామ‌ర్శించారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"EX9ysjgRHXQ" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago