Auto Drivers : రేవంత్ రెడ్డి ప‌థ‌కాల ప‌ట్ల మండిప‌డుతున్న ఆటోవాలాలు.. ప‌లుచోట్ల ధర్నాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Auto Drivers &colon; తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి à°µ‌చ్చాక ఇచ్చిన మాట‌ని అమ‌లు చేస్తున్నారు&period; కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెడ‌తామ‌ని చెప్పగా&comma; అధికారంలోకి à°µ‌చ్చిన కొద్ది రోజుల‌కే దీనిని అమ‌లు చేశారు&period; అయితే ఇది గొప్ప విషయమే అయినప్పటికీ వాహన రంగంపై ఆధారపడిన డ్రైవర్ల బతుకులు రోడ్డున పడుతాయని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు&period; రాష్ట్రంలో 15 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారని&comma; కుటుంబాలతో కలిసి 40 లక్షల మంది ప్రత్యక్షంగా&comma; పరోక్షంగా వాహన రంగంపై ఆధారపడి బతుకుతున్నామని వివరించారు&period; ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేవారు&period; వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉందని&comma; జీవన భృతి కింద నెలకు రూ&period;15వేలు ప్రభుత్వం అందించాలని కోరారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆటో మోటర్‌ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు&period; ఆటో కార్మికులకు అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కేటాయించాలన్నారు&period; ఆటో మీటర్‌ రేట్లు పెంచి కొత్త ఆటో పర్మిట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని&comma; ఓలా&comma; ఊబర్‌ సంస్థలను ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకోవాలని సూచించారు&period; నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన కడెంలోని జాతీయ రహదారిపై ఇవాళ కడెం దస్తురాబాద్ మండలలోని ఆటో మ్యూజిక్ డ్రైవర్లు&comma; యజమానులు అయితే ఉచిత à°¬‌స్సు à°ª‌à°¥‌కంపై ఏకంగా రాస్తారోకో చేపట్టారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22960" aria-describedby&equals;"caption-attachment-22960" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22960 size-full" title&equals;"Auto Drivers &colon; రేవంత్ రెడ్డి à°ª‌à°¥‌కాల à°ª‌ట్ల మండిప‌డుతున్న ఆటోవాలాలు&period;&period; à°ª‌లుచోట్ల ధర్నాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;auto-drivers&period;jpg" alt&equals;"Auto Drivers in telangana protesting about free rtc scheme " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22960" class&equals;"wp-caption-text">Auto Drivers<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల తమ ఆటోలు నడవలేక తమ జీవనోపాధికి నష్టం కలుగుతుందన్నారు&period; ప్రతిరోజూ అధిక సంఖ్యలో మహిళలు ఆటోల్లో&comma; టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణించేవారని&comma; దీంతో తాము ఉపాధి పొంది కుటుంబాన్ని పోషించే వాళ్లమని వారు పేర్కొన్నారు&period;ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమకు తమ కుటుంబాలకు తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని&comma; తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో ఆందోళన చెందాల్సిన అవసరం ఏర్పడిందన్నారు&period; ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ నినాదాలు చేశారు&period; అనంతరం కడెం మండల తహసిల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు&period; à°®‌à°°à°¿ దీనిపై రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"L7n6NinW8Xc" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago