Puri Jagannadh And Charmme Kaur : లైగ‌ర్ దెబ్బ‌కు ఇన్ని రోజుల త‌రువాత బ‌య‌టి ప్ర‌పంచంలో క‌నిపించిన పూరీ, చార్మి.. ఫొటోలు వైర‌ల్‌..!

Puri Jagannadh And Charmme Kaur : హీరోయిన్ గా ప‌లు సినిమాల్లో ఛాన్సులు వ‌స్తున్న స‌మ‌యంలోనే ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ నిర్మించిన సంస్థ‌లో చేరి ఆయ‌న‌తో ప‌లు సినిమాల‌ను నిర్మిస్తుంది ఛార్మి. ఇస్మార్ట్ శంక‌ర్ వంటి భారీ హిట్ కొట్టిన ఈ ఇద్ద‌రు చివ‌ర‌గా లైగర్ సినిమా తో చాలా నష్టపోయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఛార్మి, పూరి కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. నటనపరంగా ఆసక్తి లేనని గత కొద్ది రోజుల క్రితం చెప్పగా నిర్మాతగా సక్సెస్ కాలేకపోవడంతో తప్పని పరిస్థితులలో మళ్ళీ నటన వైపు అడుగులు వేస్తుంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే లైగ‌ర్ త‌ర్వాత చాలా సైలెంట్‌గా ఉన్న ఈ జంట మ‌ళ్లీ మెరిసారు.

తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. ఎయిర్ పోర్టులో వీరు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరు ముంబైకి ఎందుకు వెళ్లారనే విషయంలో అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. బాలీవుడ్ లో ఏదైనా కొత్త ప్రాజెక్టు కోసం వెళ్లారా అనే విషయంలో దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ వీరిద్దరూ మళ్లీ బహిరంగంగా కనిపించేసరికి సినీ అభిమానుల్లో జోష్ వచ్చింది. మరో కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Puri Jagannadh And Charmme Kaur finally appeared in public after liger movie flop
Puri Jagannadh And Charmme Kaur

పూరీ జగన్నాథ్ తీయాల్సిన ‘జనగణమన’ అర్థాంతరంగా ఆపేసిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఏం అనౌన్స్ చేయలేదు. ఇలాంటి టైంలో పూరీ నవ్వుతూ కనిపించడం ఫ్యాన్స్ కు కాస్త రిలాక్సేషన్ ని ఇచ్చింది అనే చెప్పాలి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో జ‌న‌గ‌ణ‌మ‌న మొద‌లు పెడ‌తాడా లేదంటే ఈ లోపు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ చేసి దాంతో హిట్ కొట్టాక ఈ సినిమా చేస్తాడా అన్న‌దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. కాగా, పూరీ జగన్నాథ్ సినిమాలే కాదు ఆయన పెన్ కూడా చాలా స్పీడ్. అందరు డైరెక్టర్స్ ఆచితూచి సినిమాలు తీస్తే.. పూరీ మాత్రం స్టార్ హీరోలతో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అదంతా ఒకప్పుడు.. ‘బిజినెస్ మేన్’ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ తప్పితే ఒక్కటంటే ఒక్క హిట్ లేక‌పోవ‌డంతో కాస్త స్లో అయ్యాడు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago