OTT : ఈ వారంలో ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జా అందించ‌నున్న ఓటీటీ చిత్రాలు ఏవంటే..?

OTT : టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాల జోరు కాస్త తగ్గింది అనే చెప్పాలి. విద్యార్థుల పరీక్షలు, వేసవి సెలవలు దృష్టిలో పెట్టుకొని కొద్ది రోజుల వ‌ర‌కు పెద్ద సినిమాల‌కి బ్రేక్ ఇచ్చారు. దీంతో చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లూ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. గత వారం కూడా చిన్న సినిమాలు చాలా విడుదల కాగా, ఇదే వరుసలో ఈ వారం కూడా పలు చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ద‌మ‌య్యాయి. విక్టరీ వెంకటేష్, రానా తండ్రి కొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ‘రే డొనొవాన్’ టీవీ సిరీస్ ఆధారంగా తెలుగు నేటివిటీతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించ‌గా, వెంకటేష్, రానా ఇద్దరికీ ఇదే తొలి వెబ్ సిరీస్. ఈ సిరీస్ మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిస్తున్నారు. ఇక తిలక్ ప్రభల దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘యాంగర్ టేల్స్’. జీవితంలో ఎన్నో ఆశలతో ఉన్న ఓ నలుగురు వ్యక్తులకు వారికి నచ్చని జీవితం ఎదురైతే వారి పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది అనే అంశం పై ఈ వెబ్ సిరీస్ రూపొంద‌గా, మార్చి 9 నుంచి డిస్నీ+హాట్ స్టార్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. మ‌ల‌యాళ చిత్రం క్రిస్టీ మార్చి 9 నుండి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ప్ర‌సారం కానుంది.

movies and series releasing on ott apps this week watch
OTT

ఇందులో మాళవిక మోహనన్ ప్రధాన పాత్రలో నటించారు . బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రన్ బేబీ రన్ అనేది ఆర్జే బాలాజీ మరియు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ సిరీస్. ఇది మార్చి 10వ తేదీ నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది. ఇక నెట్ ఫ్లిక్స్ లో ‘రేఖ’(మలయాళం) మార్చి 10, ‘ది గ్లోరి’ వెబ్ సిరీస్ 2, మార్చి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది. జీ5లో రామ్ యో(కన్నడ) మార్చి 10, బొమ్మై నాయగి(తమిళ్) మార్చి 10, బౌడీ క్యాంటీన్ (బంగ్లా) మార్చి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago