Prema : సౌంద‌ర్య మ‌ర‌ణం గురించి త‌ల‌చుకొని బాధ ప‌డ్డ ప్రేమ‌.. చేతి వాచి చూసి గుర్తించారంటూ కామెంట్..

Prema : అల‌నాటి హీరోయిన్ ప్రేమ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పేరుకు కన్నడ హీరోయిన్ అయినా కూడా.. తెలుగు సినిమాల‌లో న‌టించి ఇక్క‌డి ప్రేక్షకులు ఎంతగానో అల‌రించింది. ఆవిడ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే ప్రేమ కొంత‌కాలంఆగా వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీల్లో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి మెప్పించారు ప్రేమ‌. చాలా రోజుల త‌ర్వాత ప్రేమ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆసక్తిక‌ర విష‌యాలు తెలియ‌జేసింది.

ప్రేమ… తన జీవితం.. ప్రేమ, పెళ్లి, ఫిల్మ్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రెండో పెళ్లికి సంబంధించిన వార్త‌ల‌ని ఖండించింది. తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోతే తెలుగు చిత్రపరిశ్రమలో అంతపెద్ద నటిని కాలేకపోయాను అని అన్నారు. ఈ క్రమంలోనే తన సహనటి దివంగత హీరోయిన్ సౌందర్య మరణాన్ని తలుచుకుని ఎమోషనల్ అయింది ప్రేమ‌. “సౌందర్య చనిపోయిన రోజు.. నాకు జ‌వితం ఇంతేనా అనిపించింది. ఇంటికి వెళ్లగానే ఎదురుగా ఆమె బ్రదర్.. సౌందర్య ఫోటోస్ పెట్టి ఉన్నాయి. చూడగానే ఏదోలా అనిపించింది. వాళ్ల బాడీలను బాక్స్ లో పెట్టి ఉంచారు. చూడటానికి కూడా ఫేస్ లేదు. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది.

Prema sensational comments on soundarya death
Prema

మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ. హార్డ్ వర్క్ తప్ప ఏమీ లేదు. ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడ‌ని సౌందర్య అమ్మగారు ఆరోజు ఏంతో ఏడ్చారు. సౌందర్యతో నటించే రోజులు చాలా బాగుండేవి. తను చాలా తక్కువ తినేది. పప్పు, పాలక్, నెయ్యి, గోంగూర పచ్చడి. అవన్నీ తినడం ఆమె దగ్గరే నేర్చుకున్నారు. నేను అయితే షాట్ ఎప్పుడూ అయిపోతుందా అని వెయిట్ చేసేదాన్ని.. కానీ సౌందర్య మాత్రం ప్రతి షాట్ లో అందంగా కనిపించాలని అనుకునేది. ఎప్పటికప్పుడు మరింత అందంగా కనపడేలా చూసుకోవడం చేసేది. తనతో పనిచేసిన రోజులు ఎప్పటికీ గుర్తొస్తూనే ఉంటాయి. సౌందర్య మ‌ర‌ణించిన స‌మ‌యంలో ఆమెకు తల లేదు. కేవలం ఆమె పెట్టుకున్న వాచ్ ని చూసి సౌందర్య డెడ్ బాడీ అని గుర్తించారని… ప్రేమ చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago