Prabhu Deva : రెండో భార్య‌తో తిరుమ‌ల‌లో ప్ర‌త్య‌క్షం అయిన ప్ర‌భుదేవా.. వీడియో వైర‌ల్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Prabhu Deva &colon; ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period;కొరియోగ్రాఫర్&comma; దర్శకుడు&comma; నటుడుగా ప్ర‌భుదేవా తెలుగు&comma; తమిళ ప్రేక్ష‌కుల‌ని అల‌రించారు&period; ఇటీవ‌à°² ప్ర‌భుదేవా సినిమాల‌తో కాకుండా వేరే విష‌యాల‌తో హాట్ టాపిక్ అవుతున్నాడు&period; ప్రభుదేవా తన మాజీ భార్య రమాలతతో ముగ్గురు కుమారులకు తండ్రి అయ్యాడు&period; అయితే&comma; వారి కుమారుడు 2008లో మరణించాడు&period; ప్రభుదేవా 2011లో రమాలతతో విడాకులు తీసుకున్న తర్వాత నయనతారతో కొంతకాలం ప్రేమాయణం సాగించాడు&period; వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు&period; కానీ వారు విడిపోయారు&period; అటు పిమ్మట ప్రభుదేవా ముంబై ఫిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్‌ను ప్రేమించి 2020లో వివాహం చేసుకున్నాడు&period; హిమానీ ఇటీవల ఒక కుమార్తె జ‌న్మించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌à°¤ కొద్ది రోజులుగా ప్ర‌భుదేవా à°®‌రోసారి తండ్రి అయ్యాడు అని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా&comma; అవును&comma; ఇది నిజం&period; ఈ వయసులో నేను మరోసారి తండ్రిని అయ్యాను&period; చాలా చాలా సంతోషంగా ఉంది&period; పరిపూర్ణమైన వ్యక్తిని అయిన ఫీలింగ్ కలుగుతోంది&&num;8221&semi; అని ప్రభు దేవా చెప్పారు&period; ప్రభు దేవా కుటుంబంలో తొలి పాప కావడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి&period; ఇప్పుడు పాప పుట్టడంతో ఇక తన జీవితంలో చాలా సమయం ఆమెతోనే గడుపుతానని అతడు చెప్పాడు&period; తనపై ఉన్న పనిభారాన్ని తగ్గించుకున్నట్లు కూడా తెలిపాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16842" aria-describedby&equals;"caption-attachment-16842" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16842 size-full" title&equals;"Prabhu Deva &colon; రెండో భార్య‌తో తిరుమ‌à°²‌లో ప్ర‌త్య‌క్షం అయిన ప్ర‌భుదేవా&period;&period; వీడియో వైర‌ల్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;prabhu-deva&period;jpg" alt&equals;"Prabhu Deva visited tirumala with his second wife " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16842" class&equals;"wp-caption-text">Prabhu Deva<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్యామిలీ&comma; కూతురుతో కలిసి ఎక్కువ సమయంలో గడపాలని భావిస్తున్నట్లు చెప్పాడు&period; ఇన్నాళ్లూ అటూఇటూ పరుగెత్తడమే సరిపోయిందని&comma; ఇక పనికి బ్రేక్ ఇచ్చి కుటుంబంతో గడుపుతానని చెప్పాడు&period; ప్రభు దేవా రెండో భార్య హిమానీ సింగ్&period;&period; ఓ ఫిజియో థెరపిస్ట్&period; ఆమెను 2020లో కొవిడ్ సమయంలో ప్రైవేట్ సెర్మనీలో పెళ్లి చేసుకున్నాడు&period; à°¤‌à°¨ వెన్ను నొప్పికి చికిత్స కోసం ఆమె దగ్గరకు వెళ్లిన ప్రభు దేవా&period;&period; హిమానీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు&period; ఈ ఏడాది ఏప్రిల్ లోనే వీళ్లిద్దరూ కలిసి జంటగా కనిపించారు&period; తాజాగా వీరిద్ద‌రు తిర‌ములలో ప్ర‌త్య‌క్షం అయ్యారు&period; ప్ర‌భుదేవాతో పాటు ఆయ‌à°¨ భార్య‌&comma; తండ్రి కూడా క్యూ లైన్‌లో ఉండి à°®‌à°°à°¿ స్వామి వారిని à°¦‌ర్శించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"heLSwo-DgFM" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago