Prabhas : ప్ర‌భాస్ కోసం ఆయ‌న చెల్లెలు రూ.100 కోట్లు పోగొట్టుకుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Prabhas &colon; సినిమా పరిశ్ర‌à°®‌లో నెగ్గుకు రావ‌డం చాలా క‌ష్టం&period; చాలా మంది సెల‌బ్రిటీలు à°¤‌à°® వార‌సులని ఇండ‌స్ట్రీకి à°ª‌రిచ‌యం చేయాల‌ని ఉత్సాహం చూపిస్తుంటారు&period; అయితే వారిలో కొంద‌రు రాణిస్తుండ‌గా à°®‌రికొందరు à°®‌ధ్య‌లోనే డ్రాప్ అవుతుంటారు&period; ఇక్క‌à°¡ ఓ విష‌యం గ‌à°®‌నిస్తే&period;&period; వార‌సులు కొంద‌రు హీరోలుగా&comma; à°®‌à°°à°¿ కొంద‌రు à°¦‌ర్శ‌కులుగా&comma; ఇంకొంద‌రు నిర్మాత‌లుగా ఇండ‌స్ట్రీకి à°ª‌రిచ‌యం అవుతుంటారనే విష‌యం తెలిసిందే&period; రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు కూతురు సాయి ప్ర‌సీద రాధే శ్యామ్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి నిర్మాత‌గా à°ª‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3071" aria-describedby&equals;"caption-attachment-3071" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3071 size-full" title&equals;"Prabhas &colon; ప్ర‌భాస్ కోసం ఆయ‌à°¨ చెల్లెలు రూ&period;100 కోట్లు పోగొట్టుకుందా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;prabhas&period;jpg" alt&equals;"Prabhas sister praseeda lost rs 100 crores for radhe shyam movie " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3071" class&equals;"wp-caption-text">Prabhas<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాను ఏకంగా రూ&period;350 కోట్లు ఖర్చు పెట్టిన తీసిన సాయి ప్ర‌సీద భారీ à°¨‌ష్టాల‌ని చ‌వి చూసింద‌ట‌&period; హిట్ అవుతుందని చాలా అంచనాలు పెట్టుకున్న ఆమెకు సుమారు రూ&period;100కోట్లు లాస్ వచ్చిందట&period;&period; దీంతో కృష్ణంరాజు తన కూతురి భవిష్యత్ కోసం ఆ వంద కోట్ల నష్టాన్ని భరించారట&period; ఇటీవ‌à°² ఈ విష‌యం నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; ఇదిలా ఉంటే కృష్ణం రాజు గ‌à°¤ వారం అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే&period; ఆయ‌à°¨ అకాల మరణం యావత్ తెలుగు రాష్ట్రాల అభిమాలను దుఖసాగరంలో ముంచెత్తింది&period; టాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయింది&period; తెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి మూగబోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే&period; అయితే కృష్ణం రాజు à°®‌à°°‌ణంతో ఆయ‌à°¨ ఫ్యామిలీ బాధ్య‌à°¤ మొత్తాన్ని ప్ర‌భాస్ మోయాల్సిన à°ª‌రిస్థితి నెల‌కొంది&period; వారి కోసం ప్ర‌భాస్ రెండు నెల‌à°² పాటు à°¤‌à°¨ షూటింగ్స్ అన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకున్న‌ట్టు తెలుస్తుంది&period; ఇదిలా ఉంటే ప్ర‌సీద కొద్ది రోజుల క్రితం రాధే శ్యామ్ నిర్మాతగా తన అనుభవాన్ని చెబుతూ పర్సనల్ విషయాలను పంచుకుంది&period; సాహో సినిమాకు కూడా ఒక నెల పనిచేశాను అని తెలిపింది&period; విదేశాల్లో ప్రొడక్షన్ కోర్సులను నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది&period; ఆతిథ్యం ఇవ్వడం అనేది తమ బ్లడ్‌లోనే ఉందని ప్రసీద తెలిపింది&period; తాను కూడా తన ఫ్రెండ్స్ అందరికీ వండి పెడతాన‌ని చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago