Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Prabhas : ప్ర‌భాస్ కోసం ఆయ‌న చెల్లెలు రూ.100 కోట్లు పోగొట్టుకుందా..?

Shreyan Ch by Shreyan Ch
September 22, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Prabhas : సినిమా పరిశ్ర‌మ‌లో నెగ్గుకు రావ‌డం చాలా క‌ష్టం. చాలా మంది సెల‌బ్రిటీలు త‌మ వార‌సులని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాల‌ని ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే వారిలో కొంద‌రు రాణిస్తుండ‌గా మ‌రికొందరు మ‌ధ్య‌లోనే డ్రాప్ అవుతుంటారు. ఇక్క‌డ ఓ విష‌యం గ‌మ‌నిస్తే.. వార‌సులు కొంద‌రు హీరోలుగా, మ‌రి కొంద‌రు ద‌ర్శ‌కులుగా, ఇంకొంద‌రు నిర్మాత‌లుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంటారనే విష‌యం తెలిసిందే. రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు కూతురు సాయి ప్ర‌సీద రాధే శ్యామ్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి నిర్మాత‌గా ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే.

Prabhas sister praseeda lost rs 100 crores for radhe shyam movie
Prabhas

ఈ సినిమాను ఏకంగా రూ.350 కోట్లు ఖర్చు పెట్టిన తీసిన సాయి ప్ర‌సీద భారీ న‌ష్టాల‌ని చ‌వి చూసింద‌ట‌. హిట్ అవుతుందని చాలా అంచనాలు పెట్టుకున్న ఆమెకు సుమారు రూ.100కోట్లు లాస్ వచ్చిందట.. దీంతో కృష్ణంరాజు తన కూతురి భవిష్యత్ కోసం ఆ వంద కోట్ల నష్టాన్ని భరించారట. ఇటీవ‌ల ఈ విష‌యం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇదిలా ఉంటే కృష్ణం రాజు గ‌త వారం అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అకాల మరణం యావత్ తెలుగు రాష్ట్రాల అభిమాలను దుఖసాగరంలో ముంచెత్తింది. టాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయింది. తెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి మూగబోయింది.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే కృష్ణం రాజు మ‌ర‌ణంతో ఆయ‌న ఫ్యామిలీ బాధ్య‌త మొత్తాన్ని ప్ర‌భాస్ మోయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. వారి కోసం ప్ర‌భాస్ రెండు నెల‌ల పాటు త‌న షూటింగ్స్ అన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్ర‌సీద కొద్ది రోజుల క్రితం రాధే శ్యామ్ నిర్మాతగా తన అనుభవాన్ని చెబుతూ పర్సనల్ విషయాలను పంచుకుంది. సాహో సినిమాకు కూడా ఒక నెల పనిచేశాను అని తెలిపింది. విదేశాల్లో ప్రొడక్షన్ కోర్సులను నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది. ఆతిథ్యం ఇవ్వడం అనేది తమ బ్లడ్‌లోనే ఉందని ప్రసీద తెలిపింది. తాను కూడా తన ఫ్రెండ్స్ అందరికీ వండి పెడతాన‌ని చెప్పుకొచ్చింది.

Tags: Prabhaspraseeda
Previous Post

Ashu Reddy : ప‌ల్స‌ర్ బైక్ సాంగ్‌కి రెచ్చిపోయి చిందులేసిన అషూ రెడ్డి.. వీడియో..

Next Post

Viral Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారులు ఇప్ప‌డు స్టార్ హీరోలు.. గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.