Viral Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారులు ఇప్ప‌డు స్టార్ హీరోలు.. గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

Viral Photo : సోష‌ల్ మీడియా వ‌ల‌న సినిమా సెల‌బ్రిటీల‌కు సంబంధించిన పాత విష‌యాలు అనేకం వెలుగులోకి వ‌స్తున్నాయి. చిన్న‌నాటి ఫొటోల‌తోపాటు వారి ఫ్యామిలీ విష‌యాలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న కార్తీ, సూర్యల చిన్న‌నాటి పిక్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. హీరో సూర్య సినీ పరిశ్రమలోకి అఢుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన అన్నతో చిన్నప్పుడు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ భావోద్వేగం, అభిమానంతో కూడిన తన ఫీలింగ్స్‌ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు హీరో కార్తీ.

ఆ పిక్‌తో పాటు ట్వీట్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.1997లో నెరుక్కు నెర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు నటుడు సూర్య. ఆ తర్వాత హీరోగా సుమారు 40కి సినిమాల్లో యాక్ట్ చేశారు. కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్, మరికొన్ని సినిమాలను నిర్మించి నిర్మాతగా మారారు. అయితే తన అన్నయ్య ప్రతికూలాంశాలను పాజిటివ్‌గా మార్చుకునేందుకు పగలు రాత్రి శ్రమించి.. విజయాలతో పోటీపడి అనుకున్నది త‌న అన్న‌య్య‌ సాధిస్తూనే ఉన్నాడని తెలిపారు కార్తీ. ప్రతి క్షణం తన లక్ష్యంపైనే దృష్టి సారిస్తూ.. ఎప్పుడూ తన ఉదార ​​స్వభావాన్ని చూపుతూ.. వేల మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి నా అన్న‌య్య అంటూ కార్తీ ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

have you identified suriya and karthi in this Viral Photo
Viral Photo

త‌న అన్న‌య్య‌పై కార్తీ చూపించిన ప్రేమ‌కు నెటిజ‌న్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు నటనలో ఎవరూ తక్కువ కాదన్నట్లుగా దూసుకుపోతున్నారు. రీసెంట్‌గా కార్తీని హీరోగా పెట్టి సూర్య వీరుమాన్ అనే సినిమాని నిర్మించారు. ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ కొట్టింది. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. ఇక సూర్య విష‌యానికి వ‌స్తే మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు సూర్య. సూర్య తన నెక్ట్ మూవీ బాలా దర్శకత్వంలో తీస్తున్నారు. ఈ సినిమా సూర్యకి 41వ చిత్రంగా రాబోతుంది. ఈ చిత్రంలో సూర్యతో పాటు కృతి శెట్టి, మమితా బైజు కూడా నటించనున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago