Actress Shiva Parvathi : అవ‌కాశాలు లేక పిచ్చెక్కిపోతున్నాం.. రంగ‌నాథ్ చనిపోయింది అందుకే అన్న సీనియ‌ర్ న‌టి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Actress Shiva Parvathi &colon; టాలీవుడ్ సీనియర్ à°¨‌టీమ‌ణుల్లో à°¶à°¿à°µ పార్వ‌తి ఒకరు&period; టాలీవుడ్ లో అనేక సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలు పోషించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి చేరువైంది&period; సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది&period; గతంలో వదినమ్మ సీరియల్ చేస్తున్న సమయంలో ఆమె కరోనా బారిన à°ª‌à°¡‌డంతో హాట్ టాపిక్‌గా నిలిచింది&period; అయితే ఒక‌ప్పుడు à°µ‌రుస సినిమాలు&comma; సీరియ‌ల్స్‌తో బిజీగా ఉన్న à°¶à°¿à°µ పార్వతి ఇప్పుడు మాత్రం ఆఫ‌ర్స్ లేక ఖాళీగా ఉంద‌ట‌&period; తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆసక్తిక‌à°° విష‌యాలు చెప్పుకొచ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాకు చాలా అవ‌కాశాలు à°µ‌చ్చి పోయాయి&period; బాల‌కృష్ణ సినిమాలో à°¨‌టించాల్సి ఉండ‌గా&comma; పాత‌గా అయిపోయావ‌ని à°ª‌క్క‌à°¨ పెట్టేశారు&period; ఇప్పుడు ఆర్టిస్ట్‌à°²‌ని పెద్ద‌గా à°ª‌ట్టించుకోవ‌డం లేదు&period; రంగ‌నాథ్ గారు చ‌నిపోవ‌డానికి కార‌ణం కూడా ఇదే అని à°¶à°¿à°µ పార్వ‌తి స్ప‌ష్టం చేసింది&period; నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే మాకు అవ‌కాశాలు లేక ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి అంటే పిచ్చెక్కిపోతుంది&period; కొంద‌రికి బుల్లితెర అవ‌కాశాలు అయిన à°µ‌స్తున్నాయి&period; లేదంటే వంద‌à°² మంది చ‌నిపోయేవారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3089" aria-describedby&equals;"caption-attachment-3089" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3089 size-full" title&equals;"Actress Shiva Parvathi &colon; అవ‌కాశాలు లేక పిచ్చెక్కిపోతున్నాం&period;&period; రంగ‌నాథ్ చనిపోయింది అందుకే అన్న సీనియ‌ర్ à°¨‌టి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;actress-shiva-parvathi&period;jpg" alt&equals;"Actress Shiva Parvathi sensational comments on ranganath " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3089" class&equals;"wp-caption-text">Actress Shiva Parvathi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రామానాయుడు&comma; కృష్ణ‌&comma; గోపాల కృష్ణ వంటి వారు à°¨‌టీన‌టుల‌ని ప్రోత్స‌హించే వారు&period; నూత‌న్ ప్ర‌సాద్ కి యాక్సిడెంట్‌లో కాళ్లు పోతే ఆయ‌à°¨ కోసం à°¸‌à°ª‌రేట్‌గా పాత్ర‌లు పుట్టించే వారు అంటూ à°¶à°¿à°µ పార్వ‌తి కామెంట్స్ చేసింది&period; క‌నీసం సంవ‌త్స‌రానికి ఒక‌టి రెండు సినిమా అవ‌కాశాలు à°µ‌చ్చిన సంతోషిస్తాం అని ఆమె పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago