Ashu Reddy : ప‌ల్స‌ర్ బైక్ సాంగ్‌కి రెచ్చిపోయి చిందులేసిన అషూ రెడ్డి.. వీడియో..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ashu Reddy &colon; జూనియర్ à°¸‌మంత‌గా ప్రాచుర్యంలోకి à°µ‌చ్చి ఆ à°¤‌ర్వాత à°¤‌à°¨ టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ అషూ రెడ్డి&period; నెట్టింట ఎప్ప‌టిక‌పుడు హాట్ ఫొటోలతో కుర్ర‌కారును ఫిదా చేసే ఈ భామ‌కు సంబంధించిన ఏదో ఒక విష‌యం సోష‌ల్ మీడియాలో à°¹‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది&period; రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ à°¬‌ర్త్ డే జ‌రుపుకోగా అషూ రెడ్డి తండ్రి ఖ‌రీదైన మెర్సిడేజ్ బెంజ్ C200D మోడ‌ల్ కారును కానుక‌గా ఇచ్చాడు&period; à°¤‌à°¨ తండ్రితో క‌లిసి కారు ముందు దిగిన ఫొటోల‌ను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది&period; క్ష‌మించు అమ్మ‌&period;&period; షాక‌వ్వ‌కు&period;&period; ఇది నాన్న గిఫ్ట్&period;&period; అంటూ ఫొటోలకు క్యాప్ష‌న్ ఇచ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3067" aria-describedby&equals;"caption-attachment-3067" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3067 size-full" title&equals;"Ashu Reddy &colon; à°ª‌ల్స‌ర్ బైక్ సాంగ్‌కి రెచ్చిపోయి చిందులేసిన అషూ రెడ్డి&period;&period; వీడియో&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;ashu-reddy&period;jpg" alt&equals;"Ashu Reddy pulsar bike song video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3067" class&equals;"wp-caption-text">Ashu Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టిక్ టాక్‌ వీడియోలు&comma; సోషల్ మీడియాతో ఫేమ్ తెచ్చుకుంది అషురెడ్డి&period; కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌&comma; ప్రైవేట్ సాంగ్స్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకుని&period;&period; బిగ్‌ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది&period; ఆ à°¤‌ర్వాత టీవీ షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది&period; కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు&comma; రాహుల్‌తో ట్రాక్&comma; పవన్ కళ్యాణ్ టాటూలు&comma; సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అషు రెడ్డి నిత్యం వార్తల్లోనే ఉంటోంది&period; రామ్ గోపాల్ à°µ‌ర్మ‌తో బోల్డ్ ఇంట‌ర్వ్యూ కూడా అషూని పీక్స్‌లోకి తీసుకెళ్లింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అషూ రెడ్డి ఎప్పటిక‌ప్పుడు ఏదో ఒక అప్‌డేట్‌తో సంద‌à°¡à°¿ చేస్తూనే ఉంటుంది&period; తాజాగా అషూ రెడ్డి à°¤‌నదైన శైలిలో à°ª‌ల్స‌ర్ బైక్ సాంగ్‌కి స్టెప్పులు వేసి à°°‌చ్చ చేసింది&period; జ‌బ్బ‌లు చూపిస్తూ ఈ అమ్మ‌డు చేసిన à°°‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది&period; ప్ర‌స్తుతం అషూ రెడ్డి వీడియో నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; ఈ సాంగ్‌తోనే కండ‌క్ట‌ర్ ఝాన్సీకి ఫుల్ పాపులారిటీ à°¦‌క్కిన విష‌యం తెలిసిందే&period;<&sol;p>&NewLine;<blockquote class&equals;"instagram-media" style&equals;"background&colon; &num;FFF&semi; border&colon; 0&semi; border-radius&colon; 3px&semi; box-shadow&colon; 0 0 1px 0 rgba&lpar;0&comma;0&comma;0&comma;0&period;5&rpar;&comma;0 1px 10px 0 rgba&lpar;0&comma;0&comma;0&comma;0&period;15&rpar;&semi; margin&colon; 1px&semi; max-width&colon; 540px&semi; min-width&colon; 326px&semi; padding&colon; 0&semi; width&colon; calc&lpar;100&percnt; - 2px&rpar;&semi;" data-instgrm-captioned&equals;"" data-instgrm-permalink&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;reel&sol;CiLOGnqjo2p&sol;&quest;utm&lowbar;source&equals;ig&lowbar;embed&amp&semi;utm&lowbar;campaign&equals;loading" data-instgrm-version&equals;"14">&NewLine;<div style&equals;"padding&colon; 16px&semi;">&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; row&semi; align-items&colon; center&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; flex-grow&colon; 0&semi; height&colon; 40px&semi; margin-right&colon; 14px&semi; width&colon; 40px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; column&semi; flex-grow&colon; 1&semi; justify-content&colon; center&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; margin-bottom&colon; 6px&semi; width&colon; 100px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; width&colon; 60px&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"padding&colon; 19&percnt; 0&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"display&colon; block&semi; height&colon; 50px&semi; margin&colon; 0 auto 12px&semi; width&colon; 50px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"padding-top&colon; 8px&semi;">&NewLine;<div style&equals;"color&colon; &num;3897f0&semi; font-family&colon; Arial&comma;sans-serif&semi; font-size&colon; 14px&semi; font-style&colon; normal&semi; font-weight&colon; 550&semi; line-height&colon; 18px&semi;">View this post on Instagram<&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"padding&colon; 12&period;5&percnt; 0&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; row&semi; margin-bottom&colon; 14px&semi; align-items&colon; center&semi;">&NewLine;<div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; height&colon; 12&period;5px&semi; width&colon; 12&period;5px&semi; transform&colon; translateX&lpar;0px&rpar; translateY&lpar;7px&rpar;&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; height&colon; 12&period;5px&semi; transform&colon; rotate&lpar;-45deg&rpar; translateX&lpar;3px&rpar; translateY&lpar;1px&rpar;&semi; width&colon; 12&period;5px&semi; flex-grow&colon; 0&semi; margin-right&colon; 14px&semi; margin-left&colon; 2px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; height&colon; 12&period;5px&semi; width&colon; 12&period;5px&semi; transform&colon; translateX&lpar;9px&rpar; translateY&lpar;-18px&rpar;&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"margin-left&colon; 8px&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; flex-grow&colon; 0&semi; height&colon; 20px&semi; width&colon; 20px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"width&colon; 0&semi; height&colon; 0&semi; border-top&colon; 2px solid transparent&semi; border-left&colon; 6px solid &num;f4f4f4&semi; border-bottom&colon; 2px solid transparent&semi; transform&colon; translateX&lpar;16px&rpar; translateY&lpar;-4px&rpar; rotate&lpar;30deg&rpar;&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"margin-left&colon; auto&semi;">&NewLine;<div style&equals;"width&colon; 0px&semi; border-top&colon; 8px solid &num;F4F4F4&semi; border-right&colon; 8px solid transparent&semi; transform&colon; translateY&lpar;16px&rpar;&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; flex-grow&colon; 0&semi; height&colon; 12px&semi; width&colon; 16px&semi; transform&colon; translateY&lpar;-4px&rpar;&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"width&colon; 0&semi; height&colon; 0&semi; border-top&colon; 8px solid &num;F4F4F4&semi; border-left&colon; 8px solid transparent&semi; transform&colon; translateY&lpar;-4px&rpar; translateX&lpar;8px&rpar;&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; column&semi; flex-grow&colon; 1&semi; justify-content&colon; center&semi; margin-bottom&colon; 24px&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; margin-bottom&colon; 6px&semi; width&colon; 224px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; width&colon; 144px&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"color&colon; &num;c9c8cd&semi; font-family&colon; Arial&comma;sans-serif&semi; font-size&colon; 14px&semi; line-height&colon; 17px&semi; margin-bottom&colon; 0&semi; margin-top&colon; 8px&semi; overflow&colon; hidden&semi; padding&colon; 8px 0 7px&semi; text-align&colon; center&semi; text-overflow&colon; ellipsis&semi; white-space&colon; nowrap&semi;"><a style&equals;"color&colon; &num;c9c8cd&semi; font-family&colon; Arial&comma;sans-serif&semi; font-size&colon; 14px&semi; font-style&colon; normal&semi; font-weight&colon; normal&semi; line-height&colon; 17px&semi; text-decoration&colon; none&semi;" href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;reel&sol;CiLOGnqjo2p&sol;&quest;utm&lowbar;source&equals;ig&lowbar;embed&amp&semi;utm&lowbar;campaign&equals;loading" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener">A post shared by Ashu Reddy &lpar;&commat;ashu&lowbar;uuu&rpar;<&sol;a><&sol;p>&NewLine;<&sol;div>&NewLine;<&sol;blockquote>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago