Bhairava Dweepam : భైర‌వ ద్వీపం సినిమా కోసం అంత క‌ష్ట‌ప‌డ్డారా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bhairava Dweepam &colon; నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రాల‌లో భైరవ ద్వీపం ఒక‌టి&period; ఈ సినిమా ఆనాటి ప్రేక్ష‌కుల‌కి à°¸‌రికొత్త అనుభూతిని పంచింది&period; క్రేజీ ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఆరోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల‌à°µ‌à°¡‌మే కాకుండా&comma; విమర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది&period; బాలయ్య కురూపి గెటప్ కోసం ప్ర‌తి ఒక్క‌రు చాలా క‌ష్ట‌à°ª‌డ్డార‌ట‌&period; ఇక ఆ గెట‌ప్‌లో ఆహారం తీసుకోవ‌డం క‌ష్టంగా ఉండ‌డంతో à°ª‌ది రోజుల పాటు జ్యూస్ మాత్ర‌మే తాగుతూ ఉన్నార‌ట బాల‌య్య‌&period; 1993 జూన్ 2à°¨ మద్రాసు వాహిని స్టూడియోలో భైరవ ద్వీపం మూవీకి రజనీకాంత్ క్లాప్ కొట్టగా చిరంజీవి స్విచ్ఛాన్ చేశారు&period; ఎన్టీఆర్ గౌరవ దర్శకత్వం వహించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3064" aria-describedby&equals;"caption-attachment-3064" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3064 size-full" title&equals;"Bhairava Dweepam &colon; భైర‌à°µ ద్వీపం సినిమా కోసం అంత క‌ష్ట‌à°ª‌డ్డారా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;bhairava-dweepam&period;jpg" alt&equals;"do you know how hard it was to make Bhairava Dweepam movie " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3064" class&equals;"wp-caption-text">Bhairava Dweepam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో నరుడా ఓ à°¨‌రుడా సాంగ్ ఎంత పెద్ద హిట్ అనేది తెలిసిందే&period; ఈ సాంగ్ తీయ‌డానికి నెల రోజులు à°ª‌ట్టింద‌ట‌&period; ఇక అంబ శాంభవి సాంగ్ కోసం జలపాతంకి కష్టం మీద చేరుకొని పార్వతి గుడి&comma; ప్రతిమ సెట్టింగ్ వేశారు&period; అక్కడికి బాలయ్య&comma; కె ఆర్ విజయలను కష్టం మీద చేర్చ‌గా 80 ఏళ్ల మిక్కిలినేనిని à°¨‌లుగురితో అక్క‌డికి చేర్చేవార‌ట‌&period; మరుగుజ్జు కోసం నాలుగు లిల్లీపుట్ బొమ్మలు చేసి రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తూ షూట్ చేసారు&period; ఇక శ్రీ నారద తుంబుర సాంగ్ కోసం బాలయ్య ఎంతో సాధన చేశారు&period; 235 రోజులు శ్రమించి రూ&period;4 కోట్ల 35 లక్షలతో ఈ సినిమా చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా విడుద‌లైన తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది&period; 59 కేంద్రాల్లో 50 రోజులు&comma; చిన్న కేంద్రాలతో సహా 49 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది&period; ప్ర‌తి ఒక్క టెక్నిషియ‌న్ ప్ర‌తిభ à°µ‌à°²‌à°¨ ఈ సినిమా అంత సూప‌ర్ హిట్ అయింది&period; ఇక à°¨‌రుడా ఓ నరుడా సాంగ్ కి జానకికి&comma; శ్రీ తుంబుర సాంగ్ కి బాలుకి నంది అవార్డులు వచ్చాయి&period; దర్శకుడితో సహా మరో మూడు నంది అవార్డులు వచ్చాయి&period; à°¤‌మిళం&comma; హిందీ భాష‌à°²‌లో కూడా ఈ చిత్రం విడుద‌లై మంచి విజ‌యం సాధించింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago