Prabhas Shirt Price : బాల‌కృష్ణ షోలో ప్ర‌భాస్ ధ‌రించిన ఈ ష‌ర్టు ఖ‌రీదు ఎంతో తెలుసా..? నోరెళ్ల‌బెడ‌తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Prabhas Shirt Price &colon; à°µ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న ప్ర‌భాస్ తాజాగా బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాప‌బుల్ 2 షోకి హాజ‌à°°‌య్యాడు&period; ఎప్ప‌టి నుండో దీనికి సంబంధించి ప్ర‌చారాలు సాగుతుండ‌గా&comma; దీనిపై రీసెంట్‌గా క్లారిటీ ఇచ్చారు మేక‌ర్స్&period; తాజా ఎపిసోడ్ కోసం ప్రభాస్ తో పాటు ఆయన స్నేహితుడైన మరో హీరో గోపీచంద్‌ కూడా అన్‌స్టాపబుల్ వేదికపైకి వచ్చి సంద‌à°¡à°¿ చేశారు&period; తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా ఫినిష్ కావడంతో ఆహా టీమ్ ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ వదిలింది&period; దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి&period; ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ షోలో ఇది 6à°µ ఎపిసోడ్‌ కానుంది&period; షోలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్&comma; అతడి స్నేహితుడు గోపీచంద్ ఎలాంటి విషయాలు పంచుకున్నారు&quest; ఈ ఎపిసోడ్ తో అయినా ప్రభాస్ పెళ్లిపై ఓ క్లారిటీ వస్తుందా అనే దానిపై అభిమానులు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు&period; అయితే బాలయ్య షో కోసం ప్రభాస్ కలర్ ఫుల్ చెక్ షర్ట్&comma; జీన్స్ లో ఎంట్రీ ఇవ్వ‌గా&comma; ఇప్పుడు ఆయ‌à°¨ వేసుకున్న à°·‌ర్ట్‌పై అంద‌à°°à°¿ దృష్టి à°ª‌డింది&period; అది ఏ బ్రాండ్&comma; à°§à°° ఎంత అనే వివరాలు కూడా రాబట్టేశారు&period; ప్రభాస్ వేసుకున్న షర్ట్ వివరాల్లోకి వెళ్తే&period;&period; &OpenCurlyQuote;పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్’’&period;&period; దీని à°§à°° 115 పౌండ్స్&period; అంటే&period;&period; ఇండియన్ కరెన్సీలో సుమారు రూ&period; 11&comma;618&period; ప్ర‌భాస్ రేంజ్‌కి ఈ రేంజ్ మెయింటైన్ చేయాల్సిందేన‌ని కొంద‌రు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7763" aria-describedby&equals;"caption-attachment-7763" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7763 size-full" title&equals;"Prabhas Shirt Price &colon; బాల‌కృష్ణ షోలో ప్ర‌భాస్ à°§‌రించిన ఈ à°·‌ర్టు ఖ‌రీదు ఎంతో తెలుసా&period;&period;&quest; నోరెళ్ల‌బెడ‌తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;prabhas-shirt&period;jpg" alt&equals;"Prabhas Shirt Price wore in balakrishna show " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7763" class&equals;"wp-caption-text">Prabhas Shirt Price<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ షోకి వచ్చి బాలయ్యతో ముచ్చటించారు&period; ఇక పోయిన వారం డిసెంబరు 2à°¨ ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు&comma; నిర్మాతలు అల్లు అరవింద్&comma; సురేష్ బాబు&period;&period; వచ్చి ప్రేక్షకులను అల్లరింప చేసి తమ పర్సనల్ విషయాల్ని కూడా షేర్ చేసుకుంటూ కనిపించారు&period; ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు&period; ఆయన చేతిలో ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి&period; బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్&comma; ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్&comma; నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K సినిమాలు చేస్తున్నాడు&period; à°®‌రోవైపు ప్రభాస్&period;&period; మారుతీ దర్శకత్వంలో మరో సినిమాలో భాగమవుతున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago