Youtuber Arman : సోషల్ మీడియాలో ఇటీవల ఏ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీలని, సామాన్యులు ఎవరైన సరే తమకు నచ్చలేదంటే తెగ ట్రోల్ చేసి పడేస్తున్నారు. తాజాగా ప్రముఖ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ అయిన అర్మాన్ మాలిక్‌ని నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అందుకు కారణం ఆయన ఇద్దరు భార్యలు ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉండడం. తాజాగా ఆయన ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇద్దరు భార్యలతో కలిసి బేబీ బంప్ పిక్స్ షేర్ చేశాడు. అయితే.. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఫోటోలు వైరల్ అవ్వడం కంటే.. అర్మాన్ పై ట్రోల్ రావడం ఎక్కువైపోయిందట.
ఇద్దరు భార్యలతో పిక్స్ షేర్ చేస్తూ.. నా కుటుంబం అంటూ అర్మాన్ తన సోషల్ మీడియాలో కామెంట్ చేయగా, ఈ క్రమంంలో నెటిజన్స్ ఆయనని తిట్టి పోస్తున్నారు. ప్రెగ్నెన్సీతో ఉన్న భార్యల పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తావా అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం కృతికతో ఎక్కువ పిక్స్ పోస్ట్ చేస్తుంటావ్ కదా.. పాయల్ ఏం చేసింది? ఆమెతో పిక్స్ పోస్ట్ చేయవు.. ఒకరిపైనే ప్రేమెందుకు అని మండిపడుతున్నారు.
అయితే అర్మాన్ ఇద్దరు భార్యలు ప్రెగ్నెన్సీ అని తెలిసి.. ఆయనని అభినందించేవారు కాగా, మరికొందరు మాత్రం తెగ తిట్టి పోస్తున్నారు. జనాభా ఎక్కువ అయిపోతుందంటే నీకు ఇద్దరు పెళ్లాలు వాల్లకి మళ్లీ పిల్లలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైన ప్రస్తుతం అర్మాన్ కి సంబంధించి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అర్మాన్ తన ఇద్దరు భార్యలతో ట్రోల్స్ ఏవి పట్టించుకోకుండా మంచి టైమ్ స్పెండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి త్వరలోనే ఇద్దరి భార్యల నుండి ఎలాంటి గుడ్ న్యూస్ చెబుతాడో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…