Posani Krishna Murali : ఒరే సాంబ అంటూ టీవీ5 సాంబ‌శివ‌రావుపై నిప్పులు చెరిగిన పోసాని

<p style&equals;"text-align&colon; justify&semi;">Posani Krishna Murali &colon; తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు&comma;దర్శకుడు రచయిత పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period;ఇటీవల కాలంలో ఈయన తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే&period; సినిమాలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించిన విషయాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు&period;అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా కూడా వ్యంగ్యంగా స్పందిస్తూ ఉంటారు&period;కాగా చాలా కాలం నుంచి పోసాని వైసీపీ&comma; వైఎస్ జగన్ మద్దతు దారుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే&period;రాజకీయ పరమైన అంశాలపై సైతం పోసాని ప్రత్యర్థులపై విరుచుకుపడడం చూస్తూనే ఉన్నాము&period; పోసానిని ఏపీ చలనచిత్ర&comma; టీవీ&comma; నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా జ‌గ‌న్ నియ‌మించ‌డంఓ ఆయ‌à°¨ వైసీపీ పార్టీలో జగన్ కి వీర విధేయుడిగా మారారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రత్యర్థులపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు పోసాని&period;తాజాగా పోసాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి&period; మొన్న‌టి à°µ‌à°°‌కు చంద్ర‌బాబు&comma; లోకేష్&comma; పోసానిపై దుమ్మెత్తి పోసిన పోసాని తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేశారు&period; టీవీ 5 సాంబ‌à°¶à°¿à°µ‌రావుని ఉద్దేశించి సాంబ అంటూ ఆయ‌à°¨‌పై మండిప‌డ్డారు&period; చంద్ర‌బాబుకి అంత మంది సెక్యూరిటీ పెట్టుకున్నారు&period; లోకేష్ డ్రాయ‌ర్స్‌తో à°ª‌రుగెత్తిస్తానంటున్నాడు&period; ఒరే సాంబ మీ దాంట్లోనే వారి గురించి ఒక‌ప్పుడు విల‌విల అని రాసారు క‌దరా అంటూ ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18759" aria-describedby&equals;"caption-attachment-18759" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18759 size-full" title&equals;"Posani Krishna Murali &colon; ఒరే సాంబ అంటూ టీవీ5 సాంబ‌à°¶à°¿à°µ‌రావుపై నిప్పులు చెరిగిన పోసాని" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;posani-krishna-murali-2&period;jpg" alt&equals;"Posani Krishna Murali strong comments on tv5 sambashiva rao " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18759" class&equals;"wp-caption-text">Posani Krishna Murali<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను చంద్రబాబు లోకేష్‌లని విమర్శించానట&period; అందుకు నన్ను రోడ్డుపైకి లాగుతానని వాళ్ల ఆఫీస్ స్టాఫ్ ముందు ఛాలెంజ్ చేసి&period;&period; నాకు ఫోన్ చేశాడు&period; ఏమండీ మీరు ఇలా ఆరోపణలు చేశారు కదా&period;&period; మా డిబేట్‌కి రండి&period;&period; మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి&period; లోకేష్ బాబు ఎలాంటి వాడో మీ ద్వారా తెలుసుకోవాలని ఉందని సాంబ అన్నాడు&period; &OpenCurlyQuote;ఏమయ్యా మీ సాంబశివరావు నా బట్టలు ఊడదీయడానికి పిలిచాడు&period; అతనికి మరోసారి చెప్పండి&period;&period; నా బట్టల్ని ఊడదీయడం కాదు&period;&period; వాడి బట్టల్నే ఊడగొట్టి వెళ్తా అని చెప్పాను&period; దాంతో వాళ్లు&period;&period; &OpenCurlyQuote;మేం కూడా చెప్పాం సార్&period;&period; కానీ వాడు వినడం లేదు’ అని అన్నారు పోసాని&period; ఇప్పుడు పోసాని చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"-Bf6f18G73g" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago