Poorna : పూర్ణ భ‌ర్త మోసం చేస్తున్నాడా.. అస‌లు విష‌యం ఏంటి.. క్లారిటీ ఇచ్చిన పూర్ణ‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Poorna &colon; బుల్లితెర&comma; వెండితెర అన్న తేడా లేకుండా తెగ సంద‌à°¡à°¿ చేస్తున్న అందాల ముద్దుగుమ్మ పూర్ణ‌&period; అవును&comma; అవును 2 చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచిన పూర్ణ ఇటీవ‌à°² క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా à°¸‌త్తా చాటుతుంది&period; బుల్లితెరపై వచ్చిన క్రేజ్ ద్వారా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేయ‌గా&comma; పెద్ద సినిమాల్లో చాన్సులు వస్తున్నాయి&period; ఇటు సిల్వర్ స్క్రీన్&comma; అటు స్మాల్ స్క్రీన్‌లో పూర్ణ దుమ్ములేపుతోంది&period; &OpenCurlyQuote;శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ‌&period;&period; అల్లరి నరేష్‌తో కలిసి సీమటపాకాయ్ చిత్రంలో నటించింది&period; అయితే ఈమెకు మాత్రం అవును సినిమాతోనే గుర్తింపు వచ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&grave;ఢీ&grave; డాన్స్ షోతో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న పూర్ణ గ్లామర్‌ ఫోటోలతోనూ ఫాలోయింగ్‌ని పెంచుకుంది&period; వరుసగా ఆమె ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఆకట్టుకుంటుంది&period; నెటిజన్లకి ట్రీట్‌ à°² మీద ట్రీట్ లిస్తుంది&period; జూన్‌ 12à°¨ దుబాయ్‌ బేస్డ్ వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ దీపావ‌ళి కానుక‌గా à°¤‌à°® పెళ్లి ఫోటోలు షేర్ చేసింది&period; ఇక తాజాగా à°¤‌à°¨ à°­‌ర్త షానిద్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు అని పూర్ణ చెప్పుకొచ్చింది&period; వాట్సాప్‌ ప్రొఫైల్‌లో షానిద్‌ ఫోటోని పెట్టి సామాన్యుల నుంచి డబ్బులను లాగుతున్నారు&period; ఈ విషయం తాజాగా పూర్ణ వద్దకు చేరడంతో అస‌లు విష‌యం à°¤‌à°¨ ఇన్‌స్టా స్టేట‌స్ ద్వారా తెలియ‌జేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;5986" aria-describedby&equals;"caption-attachment-5986" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-5986 size-full" title&equals;"Poorna &colon; పూర్ణ à°­‌ర్త మోసం చేస్తున్నాడా&period;&period; అస‌లు విష‌యం ఏంటి&period;&period; క్లారిటీ ఇచ్చిన పూర్ణ‌&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;poorna-1&period;jpg" alt&equals;"Poorna husband cheating people what is the truth " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-5986" class&equals;"wp-caption-text">Poorna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది నా à°­‌ర్త నెంబర్‌ కాదని స్పష్టం చేసింది పూర్ణ‌&period; తన భర్త ఫోటోని చూపి మోసంచేస్తున్నారని&comma; ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది&period; అంతేకాదు ఒకవేళ ఎవరైనా మోసపోతే అందుకు తన భర్త కారణం కాదని ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా వెల్లడించింది పూర్ణ&period; పూర్ణ ఇటీవల తన భర్తతో కలిసి హీరో విక్రమ్‌ కి గోల్డెన్‌ వీసా అందించిన విషయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago