Poorna : తొలిసారి బేబీ బంప్ బ‌య‌ట‌పెట్టిన పూర్ణ‌.. చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోలు..

Poorna : న‌టి పూర్ణ తెలుగు ప్రేక్ష‌కులకి చాలా సుప‌రిచితం. టాలీవుడ్ లోకి ‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌ వెండితెరపై ఎప్పుడు హ‌ద్దులు దాటే విధంగా అందాలు ఆరబోయలేదు. అయితే అవసరమైన మేరకు ఒంపుసొంపులు ఒలకబోసింది. సీమటపాకాయ్ చిత్రం పూర్ణకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అవును, అవును 2, రాజుగారి గది లాంటి చిత్రాల్లో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన పూర్ణకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కానీ పూర్ణ మాత్రం ప్రత్యామ్నాయం ఎంచుకుంది. స‌పోర్టింగ్ క్యారెక్ట్‌లో మెరిసేందుకు సిద్ధం కాగా, ఈ క్ర‌మంలో మంచి ఆఫర్స్ వ‌చ్చాయి.

అయితే పూర్ణ త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. గత ఏడాది జూన్ 12న దుబాయి బిజినెస్ మేన్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకున్న ఆమె త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం నటి పూర్ణ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నానని.. త్వరలో అమ్మగా నాకు ప్రమోషన్ రాబోతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే తొలిసారి త‌న బేబి బంప్ పిక్స్ షేర్ చేసింది. మోడ్రన్ డ్రెస్ పింక్ ఫ్రాక్ లో షేర్ చేసిన బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్ణ‌ని ఇలా చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు.

Poorna first time shared her baby bump photos
Poorna

పూర్ణ తల్లి కాబోతున్న నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా శ్రీమంతం నిర్వహించారు.. దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌తో పాటు ప‌లు షోల‌కి జ‌డ్జిగా కూడా వ్య‌వ‌హ‌రించింది. అవకాశం చిక్కినప్పుడు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై పాపులర్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తరచుగా తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తనలో గ్లామర్ పదును ఇంకా తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. చీరకట్టుతో పాటు.. ఇతర ట్రెండీ డ్రెస్సుల్లో కూడా పూర్ణ హాట్ స్టిల్స్ తో అదరగొడుతోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago