Ponguleti Srinivas Reddy : టీడీపీ ఆఫీసులో చంద్ర‌బాబుని ఆకాశానికి ఎత్తిన పొంగులేటి.. వారి వ‌ల్లే మేము గెలిచాం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ponguleti Srinivas Reddy &colon; తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్న ప్రజల కోసం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి టీడీపీ à°®‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌గా&comma; ఆ పార్టీ భారీ విజ‌యం సాధించింది&period; ఈ క్ర‌మంలో తెలంగాణలో మార్పు కోరుకున్న ప్రజల కోసం కాంగ్రెస్‌కు టీడీపీ మద్ధతు పలికిందని పొంగులేటి అన్నారు&period; కాంగ్రెస్ గెలుపు కోసం నిద్రాహారాలు మాని పనిచేశారని&period;&period; తమకు సహకరించినవారిని ఎప్పుడూ మర్చిపోనని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు&period; టీడీపీకి ఎలాంటి ఉపయోగం లేకపోయినా&period;&period; తమ ప్రయోజనాలను కూడా పక్కనపెట్టి 119 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌కు పూర్తి మద్ధతు పలికారని ఆయన తెలిపారు&period; భవిష్యత్తులో అందరం కలిసి పనిచేద్దామని పొంగులేటి తెలిపారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి&period; అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి&period; తమకు సహకరించినవారిని ఎప్పుడూ మర్చిపోనని చెప్పారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి&period; టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా&&num;8230&semi;&period; తమ ప్రయోజనాన్ని కూడా పక్కనబెట్టి&period;&period; 119 నియోకవర్గాల్లో కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారని చెప్పారు&period; టీడీపీ&comma; కాంగ్రెస్‌ రెండూ వేర్వేరు కాదని&&num;8230&semi; రెండు పార్టీలు ఒకటేనని చెప్పారు పొంగులేటి&period; అధికారంలో లేమని టీడీపీ నేతలు బాధపడాల్సిన అవసరంలేదని&&num;8230&semi; భవిష్యత్‌లో అందరం కలిసి పనిచేద్దామని చెప్పారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24546" aria-describedby&equals;"caption-attachment-24546" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24546 size-full" title&equals;"Ponguleti Srinivas Reddy &colon; టీడీపీ ఆఫీసులో చంద్ర‌బాబుని ఆకాశానికి ఎత్తిన పొంగులేటి&period;&period; వారి à°µ‌ల్లే మేము గెలిచాం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;ponguleti&period;jpg" alt&equals;"Ponguleti Srinivas Reddy sensational comments on chandra babu" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24546" class&equals;"wp-caption-text">Ponguleti Srinivas Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొంగులేటి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు&period; లోపాయికారీ ఒప్పందాలతో&&num;8230&semi; కుట్ర రాజకీయాలు చేసి&&num;8230&semi; అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిందని ఆరోపిస్తున్నారు&period; అందుకు&&num;8230&semi;పొంగులేటి వ్యాఖ్యలే నిదర్శనమని చెపున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు&period; ఒప్పుడు పొంగులేటి చెప్పిన మాటలే&&num;8230&semi; తాము ముందు నుంచి చెప్తూ వచ్చామన్నారు&period; కాంగ్రెస్‌ నేతలంతా టీడీపీ ఏజెంట్లేని తాము చేసిన ఆరోపణలు నిజమని పొంగులేటి తన మాటలతో నిరూపించారని అంటున్నారు గులాబీ పార్టీ నేతలు&period; లోపాయికారి ఒప్పందంలో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయలేదని అన్నారు&period; కాంగ్రెస్‌&comma; టీడీపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుని&&num;8230&semi; కుట్రలు చేశారని మండిపడుతోంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"GXRb70fVkso" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago