Pawan Kalyan : జ‌గ‌న్‌కి కి కొత్త స్టైల్‌లో బైబై చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; జనసేనాని పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వారాహి యాత్రతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే&period; ఈ యాత్ర‌లో జ‌గ‌న్‌తో పాటు వైసీపీ పై నిప్పులు చెరుగుతున్నారు à°ª‌à°µ‌న్&period; à°¤‌ణుకు à°¸‌à°­‌లో జ‌గ‌న్‌ని దారుణంగా విమ‌ర్శించారు &period;క్షమాపణలతో తణుకు సభ ప్రారంభిస్తున్నానని తెలిపారు&period; తణుకులో పుట్టిన దేవరకొండ బాలగంగాధర తిలక్ తనకు ప్రేరణ అని వెల్లడించారు&period; తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం తనకెంతో ఇష్టమని తెలిపారు&period; నాడు జనసేన ఆవిర్భావ సభలో తన తొలి పలుకులు తిలక్ కవిత్వమేనని వివరించారు&period; ఇక&comma; గుణం లేనివాడే కులం గొడుగు పడతాడని జాషువా ఆనాడే చెప్పారంటూ పవన్ కల్యాణ్ విమర్శల పర్వం ప్రారంభించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°®‌à°¨‌కి ఇంటికి ఎవ‌à°°‌న్నా చుట్టాలు à°µ‌స్తే ఏం చేస్తాం&period; పంపిస్తాం కదా&period;&period; అందుకే à°¹‌లో ఆంధ్రా&period;&period; à°¹‌లో ఆంధ్రా&period;&period; బై బై జ‌గ‌న్ అంటూ à°ª‌à°µ‌న్ à°¤‌à°¨‌దైన స్టైల్‌లో పంచ్‌లు ఇచ్చారు&period; à°ª‌à°µ‌న్ చెప్పిన విధానానినిక జ‌à°¨‌సైనికులు తెగ గోల చేశారు&period; ఇక జగ 32 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కొంపలు కూల్చారు&period; జగన్ అధికారంలోకి రాగానే 32 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు&period; నువ్వు భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులు దోచుకున్నావు&period; నువ్వు ఇంటి పన్ను రూ&period;650 పెంచావు&period; నీ చెత్త పాలన వచ్చాకే చెత్తపై పన్ను వచ్చింది&period; కనీసం తణుకులో డంపింగ్ యార్డ్ కట్టలేని వాడివి చెత్తపై పన్ను వేస్తావా&quest; అని ఫైర్ అయ్యారు à°ª‌à°µ‌న్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16617" aria-describedby&equals;"caption-attachment-16617" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16617 size-full" title&equals;"Pawan Kalyan &colon; జ‌గ‌న్‌కి కి కొత్త స్టైల్‌లో బైబై చెప్పిన à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;pawan-kalyan-2-3&period;jpg" alt&equals;"Pawan Kalyan told bye bye to cm ys jagan in new way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16617" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వు మందుబాబుల పొట్టకొట్టి రూ&period;30 వేల కోట్లు దోచేశావు&period; అన్ని రేట్లు పెంచేశావు కాబట్టే పరదాలు కట్టుకుని తిరుగుతున్నావా జగన్&quest; పాలన ఏ మాత్రం బాగా లేదు జగన్&&num;8230&semi; నువ్వు నొక్కని బటన్ à°² సంగతి ఏంటి &quest; తణుకులో రూ&period;309 కోట్ల టీడీఆర్ స్కామ్ అంటున్నారు&&num;8230&semi; దీనిపై ఏం చెబుతావు&quest; ఇక్కడ జరిగిన స్కాంపై ఏసీబీ అధికారులు విచారణకు వస్తే నేతలు తప్పించుకుని&comma; కమిషనర్ ను పట్టించారు&period; అప్పట్లో కాగ్ పట్టుకుంటే సాంకేతిక తప్పిదం అని తప్పించుకున్న దొంగవి నువ్వు జగన్&period; ఖర్చు చేయాల్సిన నిధులు తాను తరలించుకుంటాడు&period; ఈ మాత్రానికి వాటికి నవరత్నాలు అని పేరుపెట్టడం ఎందుకు&quest; జ‌గ‌న్‌ని క‌డిగిపడేశాడు à°ª‌à°µ‌న్&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"TWgBTTGueR0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago