Sitara Ghattamaneni : మహేష్ కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అందరికి దగ్గరైంది. ఓ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఆ కంపెనీ సితారపై ‘ప్రిన్సెస్’ పేరుతో ఓ పార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ కార్యక్రమానికి నమ్రతతో పాటు సితార కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నమ్రత మాట్లాడుతూ.. గౌతమ్ కృష్ణ ఎంట్రీకి ఇంకా చాలా టైముందని, సితార మాత్రం నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోందని చెప్పుకొచ్చారు.
ఇక ఈవెంట్‌లో సితార మాట్లాడుతూ తన మొదటి రెమ్యునరేష్ చారిటీకి ఇచ్చినట్టు తెలియజేశరు. ఇక ఉదయాన్నే తన తల్లి ఎలా నిద్ర లేపుతుంది, తన తండ్రి మహేష్ బాబుతో చేసే అల్లరి గురించి చెప్పించి అందరిని నవ్వించింది. సితార మాట్లాడుతున్నంత సేపు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా విన్నారు. తన షార్ట్ ఫిల్మ్ చూసి నాకంటే ఎక్కువగా నాన్న సంతోషించారు. న్యూయార్క్ టైం స్క్వేర్ మీద డిస్‌ప్లే విషయం నాకు తెలియదు. అది నాన్న నాకు ఇచ్చిన సర్‌ప్రైజ్.. అని సితార చెప్పుకొచ్చింది. ఇక మహేష్ బాబు, నమ్రత.. తమ కూతురు సితార విషయంలో పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలకు సితారను సిద్ధం చేస్తున్నారట మహేష్ దంపతులు.
ఈ పోటీల్లో పాల్గొనేందుకు కావాల్సిన అర్హతలు వచ్చే సరికి సితార రెడీగా ఉండాలనే కోణంలో స్కెచ్చేశారట. ఈ మేరకు నమ్రత తగు సూచనలు ఇస్తోందని టాక్. అంతేకాదు సితారకు డాన్స్, యాక్టింగ్ సిల్స్ లో శిక్షణ ఇప్పిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. సితారని బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో సితారను ఇంట్రొడ్యూస్ చేయాలని మహేష్ బాబు దంపతులు భావిస్తున్నారట. ఇదంతా చూస్తుంటే సితార రానున్న రోజుల్లో ట్రెండ్ ఊహలకు అందదేమో అనిపిస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…