Pawan Kalyan : జ‌నసేనాని బ‌హిరంగ స‌భ‌లో ఆడ‌పిల్ల‌ల అల్ల‌రి.. ప‌వ‌న్ రియాక్ష‌న్‌కి ఫిదా కావ‌ల్సిందే..!

Pawan Kalyan : జూన్ 14 నుండి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర‌లో భాగంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఎక్క‌డికి వెళ్లిన కూడా ప‌వ‌న్‌కి ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తుంది.దారిపొడ‌వునా అభిమానులు, కార్య‌క‌ర్తలు ప‌వ‌న్‌కి భారీ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర జరిపిన పవన్ కళ్యాణ్ కు కొంద‌రు భారీ బ‌హుమ‌తులు కూడా ఇస్తున్నారు. అయితే అందరిని క‌లుపుకుంటూ,చ‌ర్చిస్తూ ముందుకు సాగుతున్నారు ప‌వ‌న్. నిన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం గ్రామంలో ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ జ‌ర‌ప‌గా,ఆ ప్రాంతానికి భారీగా జ‌న‌సందోహం హాజ‌ర‌య్యారు.

పవన్ వారాహి టూర్‌తో రాష్ట్రంలో పాలిటిక్స్‌ హీటెక్కాయి. తన పర్యటనలో పవన్‌కళ్యాణ్ వైసీపీపై విరుచుకుప‌డుతుండ‌గా, వారు కూడా ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే ప‌వ‌న్ మాత్రం ఒక్క‌సారి త‌న‌కి అవ‌కాశం ఇచ్చి చూపిస్తే మంచి పాల‌న అందిస్తామ‌ని చెప్పుకొస్తున్నారు. చూస్తుంటే ఈ సారి ప‌వ‌న్ కొన్ని స్థానాల‌లో ప‌ట్టు సాధించే అవ‌కాశం ఉన్న‌ట్టుగానే క‌నిపిస్తుంది. ప‌వ‌న్ రీసెంట్‌గా ముమ్మిడివ‌రంలో బ‌హిరంగ స‌భ జ‌ర‌ప‌గా, అక్క‌డికి భారీగా జ‌నసందోహం హాజ‌రైంది.యువ‌తీ యువ‌కులు భారీ ఎత్తున హాజ‌ర‌య్యారు.

Pawan Kalyan speech girls surprised by him
Pawan Kalyan

కొంద‌రు యువ‌తులు బాగా అల్ల‌రి చేస్తుండ‌డంతో వారిపై ప‌వ‌న్ దృష్టి ప‌డింది.మిమ్మ‌ల్ని నేను గ‌మ‌నిస్తున్నాను. నాకు చాలా దూరంగా ఉన్న వాళ్లు కూడా కనిపిస్తున్నారు. వారికి నేను క‌నిపిస్తున్నానో లేదో అంటూ ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ మాట్లాడుతున్నంత సేపు అక్క‌డి యువ‌త‌లు ఒక‌టే అల్ల‌రి చేస్తూ ప‌వ‌న్ దృష్టిని ఆక‌ర్షించారు. ఇక సినిమాల‌కి గ్యాప్ ఇచ్చి రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప‌వ‌న్ న‌టిస్తున్న‌ తమిళ చిత్రం వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాను తెలుగులో బ్రో అనే పేరుతో రీమేక్‌‌‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్, సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago