Pawan Kalyan : నా ముందు నువ్వెంత‌.. వైసీపీ నాయ‌కుల‌పై విరుచుకుప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; జ‌à°¨‌సేనాని à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period;&period; &period; కోనసీమ జిల్లాలో జోరుగా వారాహి విజయ యాత్రను కొనసాగిస్తున్న విష‌యం తెలిసిందే&period; ప్ర‌తి à°¸‌à°­‌లో కూడా ఆయ‌à°¨ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు&period; హలో ఏపీ&period;&period; బైబై వైసీపీ అనే నినాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్&period;&period; ఆంధ్రప్రదేశ్‌లో వారాహి విజయ యాత్రను కొనసాగిస్తున్నారు&period; తాజాగా ఆయన నరసాపురంలో యాత్ర సాగింది&period; ఈ à°¸‌à°­‌లో వైసీపీ నాయ‌కుల‌పై ఆగ్రహం వ్య‌క్తం చేశారు&period; à°¤‌à°¨ గొంతు నుండి à°µ‌చ్చే ప్ర‌తి మాట వేల మంది ప్ర‌జ‌à°² మాట అని ఆయ‌à°¨ అన్నారు&period; వారాహి యాత్ర బహిరంగ సభకు తరలివచ్చిన అశేష జనవాహినితో నరసాపురం బస్టాండ్ సెంటర్ కిక్కిరిసింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విద్య‌&comma; వైద్యం&comma; ఉపాధి అవ‌కాశాల à°µ‌లన à°®‌నం చాలా బాధ‌à°ª‌డుతున్నాం&period; ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఆ పెద్ద à°®‌నిషి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు&period; ఎన్ని కంపెనీలు à°µ‌చ్చాయి&period; à°µ‌చ్చిన కంపెనీలు కూడా వెన‌క్కి వెళ్లిపోతున్నాయి&period; బటన్లు నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నామంటున్న వైసీపీ ప్రభుత్వం నొక్కని బటన్లు ఏన్నో అంటూ పవన్ కళ్యాణ్&period;&period; సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు&period; కొన్ని సందర్భాల్లో ఆవేశంతో ఊగిపోయారు&period; పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ బటన్&comma; రాని ఉద్యోగాల నోటిఫికేషన్ బటన్&comma; నష్టపోయిన రైతు పరిహారం బటన్&comma; ఇల్లు కోల్పోయి దీనస్థితిలో ఉన్న మత్స్యకారుల బటన్&comma; మద్దతు à°§à°° రాని కొబ్బరి సాగు బటన్ అంటూ పవన్ కళ్యాణ్&period;&period; నరసాపురం వారాహి విజయ యాత్ర సభలో వైసీపీని టార్గెట్ చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15745" aria-describedby&equals;"caption-attachment-15745" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15745 size-full" title&equals;"Pawan Kalyan &colon; నా ముందు నువ్వెంత‌&period;&period; వైసీపీ నాయ‌కుల‌పై విరుచుకుప‌డ్డ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;pawan-kalyan-2-1&period;jpg" alt&equals;"Pawan Kalyan very much angry on ysrcp leaders " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15745" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను నేర్చుకోవ‌డానికి ఎప్పుడు à°¤‌à°ª‌à°¨ à°ª‌డుతుంటాను&period; డిగ్రీ చ‌à°¦‌à°µ‌లేదు&period; ఎలక‌ట్రానిక్ కోర్స్ చేశా&comma; డిప్ల‌మా చేశా&period; నాకు మా అన్న‌య్య‌లు &comma; తండ్రి ఉన్నారు&period; పేద వారికి ప్ర‌భుత్వ‌మే దిక్కు&period; అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ బటన్&comma; మూతపడిన 8 వేల బడుల బటన్&comma; కొత్త కాలువలు కాదు&comma; కనీసం ఉన్న కాలువల పూడిక తీయలేకపోయిన బటన్&comma; ఆరోగ్యశ్రీ అందక కోల్పోయిన ప్రాణాల బటన్&comma; త్రాగునీరు దొరకని గ్రామాల బటన్&comma; స్వయం ఉపాధి కల్పించలేని బటన్&comma; కాన్పు కోసం డోలిలో వెళ్ళిన మహిళ బటన్&comma; అప్పుల్లోకి తోసేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బటన్&comma; ఆగిపోయిన అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన బటన్&comma; నిరుద్యోగ యువత ఉపాధి బటన్&comma; ఆడబిడ్డల మాన&comma; ప్రాణాల బటన్ అంటూ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు&period; సభలో ప్రసంగిస్తూ తన చిన్ననాటి జ్నాపకాలను పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు&period; అలానే వైసీపీ నాయ‌కుల‌పై నిప్పులు చెరిగారు&period; నా ముందు వారెంత అంటూ ఆగ్ర‌హం కూడా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"0sjcN8OHE94" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago