Pawan Kalyan : సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌పై సంచ‌లన వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; జ‌à°¨‌సేన అధినేత à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాలు&comma; రాజ‌కీయాల‌పై పూర్తి దృష్టి పెట్టారు&period; à°ª‌à°µ‌న్ పార్టీ పెట్టి à°ª‌దేళ్లు అవుతున్నా కూడా అధికారంలోకి రాలేక‌పోతున్నారు&period; దీంతో ఈ సారి à°¤‌ప్ప‌క గెల‌వాల‌ని à°ª‌à°µ‌న్ భావిస్తున్నాడు&period; తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో బీజేపీతో కలిసి తెలంగాణాలోనూ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన పార్టీ&comma; అలాగే మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగించిన జనసేనాని మళ్ళీ ఏపీ రాజకీయాలపై ఫోకస్ చెయ్యనున్నారు&period; ఏపీలోనూ త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తున్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తగిలిన దెబ్బ ఈ ఎన్నికల్లో తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2024 ఎన్నికల్లో పొత్తులను ముందే ప్రకటించిన పవన్ కళ్యాణ్ టీడీపీ తో కలిసి ప్రయాణం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు&period; వైసీపీ మంత్రులు&comma; నేతలు&comma; పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నిత్యం టార్గెట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ మాత్రం వెనకడుగు వెయ్యటం లేదు&period;ఈసారి ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించటం టార్గెట్ గా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు&period; రీసెంట్‌గా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నికలకు పార్టీ నాయకులను&comma; కేడర్ ను సమాయత్తం చెయ్యటంతో పాటు&comma; క్షేత్ర స్థాయిలో టీడీపీతో సమన్వయం చేసుకోవటంపై ప్రధానంగా చర్చించారు à°ª‌à°µ‌న్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22627" aria-describedby&equals;"caption-attachment-22627" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22627 size-full" title&equals;"Pawan Kalyan &colon; సీబీఐ మాజీ జేడీ à°²‌క్ష్మీనారాయ‌à°£‌పై సంచ‌లన వ్యాఖ్య‌లు చేసిన à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;pawan-kalyan-1&period;jpg" alt&equals;"Pawan Kalyan sensational comments on ex cbi jd laxmi narayana " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22627" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా ఆయ‌à°¨ మీటింగ్‌లో మాట్లాడుతూ&&num;8230&semi; పార్టీ నుండి వెళ్లిపోయిన చాలా మందికి ఓపిక లేదు&period; వారికి చెప్పాలని అనుకున్నాను&period; వినేవాళ్ల‌కి à°®‌నం చెబుతాం కాని&comma; చెవుల్లో సీసం పోసుకున్న‌వాళ్లకి à°®‌నం చెప్ప‌లేం&period; అందుకే వాళ్లకి నేను ఏం చెప్ప‌లేదు&period; ఇప్ప‌టికైన పార్టీ నుండి ఎవ‌రైన వెళ్లిపోతానంటే వారిని నేను ఆప‌ను&period; నాకు ప్ర‌జ‌లు ముఖ్యం&period; నా భావ‌నని అర్ధం చేసుకున్న నాయ‌కులు ఉంటే నేను ఎదైన చేయ‌గ‌à°²‌ను&period; ఎల‌క్ష‌న్ కి ఎంపీగా నిల‌à°¬‌à°¡à°¿à°¨ వారికి టికెట్స్ ఇచ్చాం &comma; బీఫాంలు ఇచ్చాం&period; వారు నాపైన ఆజ‌మాయిషీ చేయాల‌ని చూశారు&period; పెట్టుబ‌à°¡à°¿ పెట్టింది నేను&comma; నిల‌à°¬‌డింది నేను&comma; దెబ్బ‌లు తింది నేను&period; నా పైన ఆధిపత్యం చేయాల‌ని చూస్తే ఎలా ఊరుకుంటాను&period; ఎన్ని దెబ్బ‌లు తిన్నా కూడా ప్ర‌జ‌à°² కోసం à°ª‌ని చేస్తాన‌ని à°ª‌à°µ‌న్ అన్నాడు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"2g5m&lowbar;scjLqc" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago