Pawan Kalyan : చిరంజీవిని జ‌న‌సేనలోకి ఆహ్వానించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మెగాస్టార్ స‌మాధానం ఏంటంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; à°®‌à°°à°¿ కొన్ని రోజుల‌లో ఏపీలో ఎల‌క్ష‌న్స్ రాబోతున్నాయి&period; అన్ని పార్టీలు కూడా à°ª‌క్కా ప్ర‌ణాళిక‌ను రూపొందించుకుంటున్నాయి&period; జ‌à°¨‌సేన పార్టీ మాత్రం ఈ సారి ఏపీ రాజ‌కీయాల‌లో చ‌క్రం తిప్పాల‌ని కోరుకుంటుంది&period; వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన ప్రభావం చూపిస్తుందని&comma; పొత్తులతో జనసేన అధికారంలోకి వస్తుందని పవన్ బలంగా నమ్ముతున్నారు&period; గతంతో పోలిస్తే జనసేన ప్రభావం పెరిగిందనే చెప్పవచ్చు &period;ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది&period;దీనికి తగ్గట్లుగానే పవన్ పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°µ‌న్ నిర్వహించిన వారాహి యాత్రకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి స్పందన వచ్చింది&period; జనసేనకు బలం ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటనలు&comma; యాత్రలు చేపట్టేందుకు &comma; పార్టీకి పెరిగిన గ్రాఫ్ తో పవన్ లో కొత్త‌ ఉత్సాహం కనిపిస్తోంది&period;అయితే ఇప్పటివరకు పవన్ కు మెగా ఫ్యామిలీ నుంచి మద్దతు అంతంత మాత్రమే అన్నట్టు సాగింది&period; 2019లో à°ª‌à°µ‌న్ ఒక్క‌డే ప్ర‌చాంర చేశారు&period; à°µ‌చ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం కనిపించబోతుండడంతో&comma; మెగా హీరోలు ఒక్కొక్కరు జనసేనకు మద్దతుగా బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17456" aria-describedby&equals;"caption-attachment-17456" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17456 size-full" title&equals;"Pawan Kalyan &colon; చిరంజీవిని జ‌à°¨‌సేనలోకి ఆహ్వానించిన à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period;&period; మెగాస్టార్ à°¸‌మాధానం ఏంటంటే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;pawan-kalyan-1&period;jpg" alt&equals;"Pawan Kalyan said he invited chiranjeevi into janasena " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17456" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² బ్రో సినిమా ప్ర‌మోష‌న్ లో తామంతా పవన్ వెంటే నడుస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు&period;మాకు రాజకీయాలు తెలియవు కానీ&comma; పవన్ కోసం మాత్రం మేమంతా ఉంటామంటూ సాయి ధరమ్ తేజ్ ప్రకటించడం తో జన సైనికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది&period; రామ్ చ‌à°°‌ణ్ కూడా పవన్ కు తమంత అండగా నిలబడతామని ప్రకటించారు&period;అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు కానీ&comma; పరోక్షంగా పవన్ కోసం తెర వెనుక చేయాల్సింది చేస్తున్నారట&period; బహిరంగంగా చిరంజీవి మద్దతు ప్రకటించకపోయినా&comma; తమ్ముడు కోసం ఎన్నికల సమయం నాటికి రంగంలోకి దిగే ఛాన్స్ ఉందనే ప్రచారం అయితే జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago