B Tech Ravi : జగన్‌కి వ‌ణుకు పుట్టించే స్పీచ్.. వై నాట్ పులివెందుల అంటూ.. బీటెక్ ర‌వి అదిరిపోయే స్పీచ్..

<p style&equals;"text-align&colon; justify&semi;">B Tech Ravi &colon; పులివెందులలో సీఎం వైఎస్ జగన్‌పై తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు&period; రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల స్థానాన్ని వైఎస్ జగన్ నుంచి టీడీపీ కైవసం చేసుకుంటుందని ఆయ‌à°¨ ఆశాభావం వ్యక్తం చేశారు&period; రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తున్న చంద్రబాబు నాయుడు పులివెందుల పూలఅంగళ్ల సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు&period; ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులను ఉద్దేశించి&period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;వై నాట్ పులివెందుల’’ అని నినాదం చేశారు&period; పులివెందులలో తిరుగుబాటు ప్రారంభమైందని అన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన సాగునీటి ప్రాజెక్టులపై జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు&period; పులివెందుల&comma; గండికోట&comma; పైడిపాలెం&comma; చిత్రావతికి నీళ్లు తెచ్చింది టీడీపీనేనని&period;&period; బానకచెర్లకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి రాయలసీమకు సరిపడా నీళ్లు అందించడమే తన జీవిత ఆశయమని అన్నారు&period; ఇక టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి&comma; మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి మాట్లాడుతూ&period;&period; వారికి రోడ్లే కాదు&period;&period; ఏదైనా కడగటం అలవాటేనని వ్యాఖ్యానించారు&period; వివేకారక్తాన్ని కూడా ఇలాగే కడిగారని గుర్తుచేశారు&period; పులివెందులలో ఎన్నడూ లేనివిధంగా భారీఎత్తున జనాలు బ్రహ్మరథం పట్టడం చూసి తట్టుకోలేక వైసీపీ వారు పసుపునీటితో రోడ్లు కడిగారన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17459" aria-describedby&equals;"caption-attachment-17459" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17459 size-full" title&equals;"B Tech Ravi &colon; జగన్‌కి à°µ‌ణుకు పుట్టించే స్పీచ్&period;&period; వై నాట్ పులివెందుల అంటూ&period;&period; బీటెక్ à°°‌వి అదిరిపోయే స్పీచ్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;btech-ravi&period;jpg" alt&equals;"B Tech Ravi powerful speech in pulivendula " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17459" class&equals;"wp-caption-text">B Tech Ravi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న à°¸‌à°®‌యంలో తోట‌à°²‌కి నీళ్లు లేక‌పోతే పులివెందుల‌కి ప్ర‌త్యేకంగా తెప్పించాం&period; జ‌గ‌న్ à°®‌à°¨ ప్రాంతం వాడు&period;à°®‌à°¨‌కు ఎక్కువ సాయం చేస్తాడు అని అనుకున్నారు&period; కాని ఆయ‌à°¨ ఏం చేసింది ఏం లేదు&period;&period;ఇన్సూరెన్స్ విధానంతో కూడా జ‌గ‌న్ à°®‌à°¨‌ల్ని మోసం చేశాడు&period;à°®‌à°¨‌కు ఏ సాయం చేయ‌లేని à°¦‌ద్ద‌మ్మ‌లు à°®‌à°¨‌ల్ని పాలిస్తున్నారు&period; ఒక‌సారి మీరు ఆలోచించాల‌ని à°°‌వి అన్నారు&period; జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒక్క à°ª‌రిశ్ర‌à°®‌ని కూడా ఏపీకీ తేల‌క‌పోయాడు&period;మనం తీసుకొచ్చి వారికి అండ‌గా ఉందాం అంటూ à°°‌వి ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"WEFlR&lowbar;8mx8U" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago