Pawan Kalyan : శోభ‌న్ బాబుతో న‌టించే అవ‌కాశం ప‌వ‌న్ మిస్ చేసుకున్నాడా.. ఎందుకు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; హీరోల‌లో ప్రేక్ష‌కుల‌ని ఎక్కువ‌గా ఎంట‌ర్‌టైన్ చేశాడు శోభ‌న్ బాబు&period; గ్లామర్ హీరోగా పాపులర్ అయినా&&num;8230&semi;డీ గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించారాయన&period; శోభన్ స్క్రీన్ మీదకు వచ్చిన టైమ్ లో జానపదాలు&comma; పౌరాణికాల రాజ్యం నడుస్తోంది&period; ఆ తర్వాత అన్నగారి పౌరాణిక చిత్ర రాజం లవకుశలో రామానుజుడుగా నటించి మెప్పించారు&period; శోభన్ బాబు డైరక్టర్స్ హీరో&period; ఆయన కెరీర్ లో ప్రధానంగా నలుగురైదుగురు డైరక్టర్లు కనిపిస్తారు&period; కె&period;ఎస్ ప్రకాశరావు&comma; కె&period;విశ్వనాథ్&comma; బాపు&comma; వి&period;మధుసూధనరావు&comma; రాఘవేంద్రరావు&comma; దాసరి నారాయణరావు&period; వీళ్లందరూ శోభన్ బాబు కెరీర్ లో టాప్ మూవీస్ అని చెప్పుకునే సినిమాలు తీశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శోభ‌న్ బాబు హీరోగా ఎంత‌గానో అల‌రించిన ఆయ‌à°¨ ఫ్యామిలీ నుండి ఒక్క హీరో కూడా రాలేదు&period; ఇక ఈ హీరోతో క‌లిసి à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ à°¨‌టించే ఛాన్స్ మిస్ చేసుకున్నాడ‌ట‌&period; అదెలాగా అంటే&&num;8230&semi;à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాస‌రావు à°¦‌ర్శ‌క‌త్వంలో సుస్వాగ‌తం అనే సినిమా à°µ‌చ్చిన సంగ‌తి తెలిసిందే&period; ఈ సినిమాలో à°ª‌à°µ‌న్ క‌ల్యాన్ తండ్రి పాత్ర సినిమాకు చాలా ఇంపార్టెంట్ కాగా ఈ పాత్ర‌లో ప్ర‌ముఖ à°¨‌టుడు à°°‌ఘువ‌రుణ్ à°¨‌టించి మెప్పించారు&period; అయితే నిజానికి ఈ పాత్ర కోసం à°¦‌ర్శ‌కుడు శ్రీనివాసరావు శోభ‌న్ బాబును సంప్ర‌దించార‌ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4049" aria-describedby&equals;"caption-attachment-4049" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4049 size-full" title&equals;"Pawan Kalyan &colon; శోభ‌న్ బాబుతో à°¨‌టించే అవ‌కాశం à°ª‌à°µ‌న్ మిస్ చేసుకున్నాడా&period;&period; ఎందుకు&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;pawan-kalyan-sobhan-babu&period;jpg" alt&equals;"Pawan Kalyan missed chance to act with Sobhan Babu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4049" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటికీ శోభ‌న్ బాబు గుడ్ బై చెప్పి ఖాళీగా ఉన్నాడు&period; à°¨‌టించ‌లేన‌ని చెప్ప‌డంతో à°ª‌à°µ‌న్ శోభ‌న్ బాబుల‌ని ఒకే స్క్రీన్‌పై చూసే అవ‌కాశం పొంద‌లేక‌పోయాం&period; à°¯‌వ్వ‌నం à°¤‌గ్గిపోగానే సినిమాలకు గుడ్ బై చెప్పిన శోభ‌న్ బాబు ఈ ముసలి ముఖంతో వాళ్లకు కనిపించడానికి ఇష్టపడను అని చివరి రోజుల్లో తనను కలిసిన మిత్రులతో చెప్పేవారు &period; శోభన్ బాబు అన్న మాట అక్షరాలా నిజం&period; ఆయన ఎంతగా ఆడియన్స్ హృదయాల్లో ముద్ర వేశారంటే&period;&period; విజయవాడ&comma; రాజమండ్రి లాంటి సినిమా రాజధానుల్లో ఆయనకు కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశారు అభిమానులు&period; శోభన్ బాబు తెలుగు ప్రేక్షకులకు ఒక మధుర జ్ఞాపకం&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago