Pavitra Lokesh : విజయ నిర్మల తనయుడు నరేష్ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. హీరోగానే కాకుండా సపోర్టింగ్ పాత్రలలో కూడా నరేష్ మెప్పించాడు. అయితే మనోడు సినిమాల కన్నా కాంట్రవర్సీస్‌తోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంటాడు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ప్రస్తుతం నటి పవిత్రతో డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఆ మధ్య పవిత్రతో నరేష్ రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో వీరిద్దిరి విషయంలో అందరి నోళ్లలో నానింది.
నా మొదటి భర్తగా ప్రచారం అవుతున్న సుచేంద్ర ప్రసాద్ ని కూడా నేను వివాహం చేసుకోలేదు. ఆయనతో నేను సహజీవనం చేశాను అని చెప్పుకొచ్చిన పవిత్ర.. నరేష్ మూడో భార్య రమ్య ప్రవర్తన సరిగా ఉండేది కాదు. నేను ఆమెను కొన్నాళ్లు గమనించాను. భర్త నరేష్ తో ఉండడానికి ఆమె ఇష్టపడలేదు. ఆమె సరిగ్గా ఉంటే నరేష్ కుటుంబం ఆమెకు మద్దతుగా ఉండేది. ఆమె ప్రవర్తన, స్వభావం నాకు నచ్చలేదు. ఆమెకు కొన్ని సమస్యలు ఉన్నాయి… అంటూ పలు విషయాలు పవిత్ర లోకేష్ ఓపెన్ గా చెప్పారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురితో కాపురాలు చేసి.. ఇద్దరితో డివర్స్ తీసుకొని.. మూడో భార్యకి విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉన్న నరేష్ పవిత్రతో డేటింగ్‌లో ఉండగా, ఇప్పుడు ఆమెకు బ్రేకప్ చెప్పేందుకు సిద్ధమయ్యాడట.
నరేష్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ మోజులో పవిత్ర లోకేషన్ ని దూరం పెట్టినట్లు కొందరు ముచ్చటించుకుంటున్నారు. ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్‌తో కొత్త బంధం ఏర్పరచుకున్నట్టు ప్రచారం జరుగుతుండగా, ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది. సాదారణంగా నరేష్ తనపై వచ్చే రూమర్స్‌కి వెంటనే స్పందిస్తాడు. మరి ఈ వార్తలపై ఏమైన క్లారిటీ ఇస్తాడా అన్నది చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…